ETV Bharat / briefs

ఏనుగుల గుంపు బీభత్సం... ఇద్దరు మృతి - women dead

శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. పొలాల్లో పనిచేస్తోన్న ఇద్దరు మహిళలపై దాడిచేశాయి. ఈ దాడిలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా.. మరొకరు ఆసుపత్రిలో మరణించారు.

పొలంలో పనిచేస్తోన్న మహిళలపై ఏనుగుల దాడి
author img

By

Published : Jun 17, 2019, 10:52 PM IST

శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం మండ గ్రామంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా గుంపుగా వచ్చిన ఏనుగులు గిరిజన మహిళలపై దాడిచేశాయి. ఈ ఘటనలో ఇద్దరు గిరిజన మహిళలు మృతి చెందారు. మండ పంచాయతీ ఈతమానుగూడ గ్రామ సమీపంలోని పొలాల్లో ఏనుగులు మహిళలపై దాడి చేశాయి. సవర గయ్యారమ్మ, పోడమ్మ ఏనుగుల గుంపు దాడిలో మృతి చెందారు. గయ్యారమ్మ అక్కడికక్కడే మృతి చెందగా... తీవ్రగాయాల పాలైన పోడమ్మను శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె కూడా మరణించింది.

పొలంలో పనిచేస్తోన్న మహిళలపై ఏనుగుల దాడి

ఇదీ చదవండి : మధ్యలో ఆగిన లిఫ్ట్​.. నాలుగు గంటలు వృద్ధుడు అవస్థలు

Intro:AP_ONG_92_17_POGAKU_AARU_ROUNDLU_PURTHI_AV_C10

సంతనూతలపాడు ...,
కంట్రిబ్యూటర్ సునీల్.....

* ఆరు రౌండ్లో పొగాకు వేలం పూర్తి

వెల్లంపల్లి లో జరుగుతున్న పొగాకు వేలం కేంద్రంలో ఆరు రౌండ్ల పొగాకు కొనుగోళ్లు పూర్తయ్యాయి

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని వెల్లంపల్లి లో జరుగుతున్న పొగాకు వేలం సోమవారం ఆరు రౌండ్ల పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు 3.8 మిలియన్ల కేజీల పొగాకును కొనుగోలు చేసినట్లు వేల నిర్వహణ అధికారులు తెలిపారు వాటిలో అత్యధికంగా కేజీ కి ధర 189 రూపాయలు పలుకగా అత్యల్పంగా 80 రూపాయలు నమోదైనట్లు సరాసరిగా 119 రూపాయలు కలిగినట్లు తెలిపారు. వేలం మరో మూడు నెలల పాటు ఉ జరుగుతుందని మిగిలిన పొగాకును మొత్తాన్ని కొనుగోలు చేస్తామని తెలిపారు సోమవారం బాకు బోర్డు కార్యదర్శి అద్దంకి శ్రీధర్ బాబు సందర్శించారు రైతులను ఆదుకునేందుకు పొగాకు బోర్డు తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు వేలం మేనేజర్ రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 136 మిలియన్ల పొగాకును కొనుగోలు చేయాలని తెలిపారు ఇప్పటివరకు 46. 26 మిలియన్ల పొగాకు ను కొనుగోలు చేశామన్నారు అనంతరం రైతులతో మాట్లాడి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు రానున్న రోజుల్లో లో రైతులకు అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ప్రాంతీయ అధికారి ఉమామహేశ్వరరావు వేల అధికారి శ్రీనివాస్ నాయుడు బోర్డు సభ్యులు శివారెడ్డి రైతు నాయకులు శేషయ్య గంగిరెడ్డి e వెంకయ్య చౌదరి పలువురు పాల్గొన్నారు

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.