తిరుమల వెంకటేశ్వర స్వామిని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో..తలనీలాలు సమర్పించి స్వామి సేవలో పాల్గొన్నారు. వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని హర్షం వ్యక్తం చేశారు. రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైందని వెల్లడించారు.
ఇవీ చదవండి..శ్రీవారిని దర్శించుకున్న గులాబీ దళపతి