ETV Bharat / briefs

మూడో సారి ఈడీ విచారణకు వాద్రా... - ఆరోపణలు

అక్రమ నగదు చలామణీ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాబర్ట్​ వాద్రా మూడోసారి ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు.

మూడో సారి ఈడీ విచారణకు వాద్రా...
author img

By

Published : Feb 9, 2019, 12:11 PM IST

మూడో రోజూ ఈడీ విచారణకు వాద్రా...
అక్రమ నగదు చలామణీ ద్వారా విదేశాల్లో ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రాబర్డ్​ వాద్రాపై ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ) విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు రోజులు విచారించిన ఈడీ నేడు మరోసారి విచారణకు హాజరవ్వాలని సూచించింది. ఉదయం ఈడీ కార్యాలయానికి చేరుకున్న వాద్రాపై అధికారులు ప్రశ్నల జల్లు కురిపిస్తున్నారు.
undefined

బుధవారం తొలిసారి విచారణకు హాజరైన వాద్రాను సుమారు ఐదున్నర గంటలపాటు ప్రశ్నించింది. గురువారం సుదీర్ఘంగా 9 గంటలపాటు ప్రశ్నించింది.

మధ్య దిల్లీలోని జామ్​నగర్​లోని కార్యాలయానికి ఈ ఉదయం 10 గంటల 45 నిమిషాలకు వాద్రా చేరుకున్నారు. ముఖ్యంగా సంజయ్​ భండారితో వాద్రా సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 12న మరోసారి జైపుర్​లో వేరే కేసుకు సంబంధించి ఈడీ విచారణకు వాద్రా హాజరయ్యే అవకాశముంది.

వాద్రా గత విచారణలో కొన్ని ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలిచ్చారు. మరింత లోతుగా ఆరా తీసేందుకు అధికారులు మళ్లీ విచారణకు పిలిచారు.

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY / EDITORIAL USE ONLY
HASTY PUDDING THEATRICALS VIA GETTY
Cambridge, Massachusetts, 8 February 2019
1. Wide of Elizabeth Mann and Mariana Sanchez Medina of the Hasty Pudding Theatrics introducing Milo Ventimiglia
2. Milo Ventimiglia takes the stage and raps and gives a lap dance to a Hasty Pudding Theatrical member
3. Milo Ventimiglia accepts the pudding pot
STORYLINE:
'THIS IS US' STAR HONORED AT HARVARD
"This Is Us" actor Milo Ventimiglia was honored Friday (8 FEB. 2019) as Man of the Year by Harvard University's Hasty Pudding Theatricals in Cambridge, Massachusetts.
The Emmy-nominated actor received the award after a roast from Elizabeth Mann and Mariana Sanchez Medina of the Hasty Pudding Theatrics, who poked fun at some of his B-list acting roles and his status as a sex symbol.
"Milo was named the world's sexiest vegetarian alive by PETA, even though everyone sees you as a piece of meat," the two Harvard undergrads quipped.
Before being able to hold the pudding pot, Ventimiglia had to endure a little extra embarrassment: the Pudding had Ventimiglia perform "The Fresh Prince of Bel Air" theme song and gave a lap dance to one of its members.
Ventimiglia took the teasing in good fun, emphasizing how proud he was to receive the title.
America's oldest theatrical organization says Ventimiglia was selected because he has made "significant impressions on television and film." He stars as the patriarch Jack Pearson in family drama "This is Us" and has had leading roles in "Gilmour Girls" and "Heroes."
Hasty Pudding has honored a Man of the Year since 1967, and previous winners include Clint Eastwood, Tom Hanks and Christopher Walken. Paul Rudd was honored last year.
Bryce Dallas Howard was named Hasty Pudding's Woman of the Year.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.