ఈనెల 30 ప్రమాణ స్వీకారం చేయబోతున్న YS జగన్కు విజయవాడ దుర్గా మల్లేశ్వర దేవస్థాన కమిటీ శుభాకాంక్షలు తెలియజేసింది. ఆలయ వేద పండితులు.. ప్రధాన అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం తీర్థప్రసాదాలు ఇచ్చి..మెమొంటో బహూకరించారు. ఈవో కోటేశ్వర్వమ్మ జగన్కు అభినందనలు తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా..చర్యలు తీసుకుంటామని జగన్ హామీ ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు.
ఇవీ చదవండి..కాబోయే సీఎంకు అధునాతన వాహన శ్రేణి సిద్ధం