ETV Bharat / briefs

'ప్రభుత్వం నుంచి మినహాయింపు ప్రతిపాదనలు అందలేదు' - cm

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిపాదన అందలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది తెలిపారు.

ప్రభుత్వం నుంచి మినహాయింపు ప్రతిపాదనలు అందలేదు : ద్వివేది
author img

By

Published : May 1, 2019, 7:30 PM IST

ఎన్నికల నియమావళి మినహాయింపు కోరితే ముందుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపాలని ద్వివేది అన్నారు. మినహాయింపు, కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం సీఈసీకే ఉంటుందని ద్వివేది గుర్తుచేశారు. సీఈసీ ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నడుచుకుంటుందని పేర్కొన్నారు.

తుపాను ప్రభావంతో స్ట్రాంగ్ రూముల్లోని ఈవీఎంలకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్న ద్వివేది... విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో స్ట్రాంగ్ రూముల విషయమై ఆయా జిల్లాల కలెక్టర్లలను అప్రమత్తం చేశామన్నారు.

ఇవీ చూడండి : 'ఫిర్ సే మోదీ​ ఆయేగా.. దేశ్​ కో బచాయేగా'

Intro:ap_rjy_37_01_cyclone_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం సెంటర్

Body: తుఫాన్ సూచికగా వాతావరణంలో మార్పులు

Conclusion:తూర్పు గోదావరి జిల్లా మమ్మిడివరం నియోజవర్గం మరియు కేంద్రపాలిత యానం లోనూ వాతావరణంలో మార్పు వచ్చింది ఉదయం నుంచి ఆకాశం మబ్బులు గా ఉన్నా గాని సాయంత్రం పూర్తిగా మేఘావృతమై చిరుజల్లులతో ఈదురు గాలులు ప్రారంభమయ్యాయి దీంతో కళ్ళల్లో ధాన్యం ఉన్న రైతులు వాటిని భద్రపరుచుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు అదేవిధంగా గోదావరి నది పాయలు సముద్ర ఆటుపోట్లకు గురి అవుతాయనే ఉద్దేశంతో మత్స్యకారులు నావలను ఒడ్డుకు చేర్చి వలలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు నియోజకవర్గంలోని తాళ్ళరేవు కాట్రేనికోన మండలాల్లో తుఫాను ప్రభావం ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పటికే అధికారులు పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.