కృష్ణా జిల్లాలో ఓ వివాహిత.. భర్త ఇంటిముందే ఆందోళనకు దిగింది. అదనపు కట్నం కోసం హింసిస్తున్నారని ఆరోపిస్తూ ధర్నా చేసింది. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన రాంబాబుతో స్రవంతికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన మూడునెలలకే భార్య భర్తల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. అదనపు కట్నం కోసం భర్త కర్ర రాంబాబు తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని భార్య స్రవంతి ఆరోపించింది. ఇదే విషయమై పోలీసులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా.. వారి సమక్షంలో కౌన్సెలింగ్ జరిగినా భర్త మాత్రం తన వైఖరిని మార్చుకోలేదని చెప్పింది. ఇంటికి తాళం వేసి లోనికి రాకుండా అడ్డుకుంటున్నారని ఆందోళన కొనసాగించింది.
న్యాయం కోసం భర్త ఇంటి ముందు ధర్నా - kanchikacherla
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలో పరిటాల గ్రామానికి చెందిన కర్రల రాంబాబు, స్రవంతిలకు వివాహమై నాలుగు సంవత్సరాలైంది. భర్త , అత్త మామలు తనను వేధిస్తున్నారని భర్త ఇంటి వద్ద నిన్న సాయంత్రం నుంచి స్రవంతి ధర్నాకు దిగింది.
కృష్ణా జిల్లాలో ఓ వివాహిత.. భర్త ఇంటిముందే ఆందోళనకు దిగింది. అదనపు కట్నం కోసం హింసిస్తున్నారని ఆరోపిస్తూ ధర్నా చేసింది. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన రాంబాబుతో స్రవంతికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన మూడునెలలకే భార్య భర్తల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. అదనపు కట్నం కోసం భర్త కర్ర రాంబాబు తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని భార్య స్రవంతి ఆరోపించింది. ఇదే విషయమై పోలీసులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా.. వారి సమక్షంలో కౌన్సెలింగ్ జరిగినా భర్త మాత్రం తన వైఖరిని మార్చుకోలేదని చెప్పింది. ఇంటికి తాళం వేసి లోనికి రాకుండా అడ్డుకుంటున్నారని ఆందోళన కొనసాగించింది.
చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8439
Body:మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో తమిళనాడు రాష్ట్రం gudiyattam కు చెందిన మురుగేష్ vinayakan అనే వ్యక్తికి కడప జిల్లాలోని మైదుకూరు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు 75 రోజులు జైలు శిక్ష విధించింది గతనెల 31వ తేదీన పోలీసులు రవాణాశాఖ అధికారులు కలిసి దువ్వూరు మురుగేశ్ వినాయకం మద్యం సేవించినట్లు పరీక్షల్లో వెల్లడయ్యింది. గురువారం మైదుకూరు కోర్టులో హాజరుపరచగా 75 రోజుల జైలు శిక్ష విధించినట్లు దువ్వూరు పోలీసులు తెలిపారు
Conclusion: