ఇవి కూడా చదవండి....
'పసుపు జెండా ఎగరేస్తా... బాబుకు కానుకిస్తా' - ONE TO ONE
రాష్ట్రంలో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న నియోజకవర్గం గుడివాడ. నందమూరి తారకరామారావు తొలిసారిగా పోటీచేసి గెలుపొందిన ఈ నియోజకవర్గంలో.... మళ్లీ జెండా ఎగురవేసేందుకు పార్టీ అధిష్ఠానం యువనేతను రంగంలోకి దించింది. దేవినేని నెహ్రూ తనయుడైన అవినాష్ సీఎం ఆదేశాల మేరకు బరిలో దిగారు.
దేవినేని అవినాష్
రాష్ట్రంలో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న నియోజకవర్గం గుడివాడ. నందమూరి తారకరామారావు తొలిసారిగా పోటీ చేసి గెలుపొందిన ఈ నియోజకవర్గంలో...మళ్లీ జెండా ఎగురవేసేందుకు పార్టీ అధిష్ఠానం యువనేతను రంగంలోకి దించింది. దేవినేని నెహ్రూ తనయుడైన అవినాష్ బరిలో దిగారు. వైకాపా సిట్టింగ్‌కు చెక్ పెట్టేలా పావులు కదుపుతున్నారు. స్థానిక నేతలతో మమేకమవుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. చంద్రబాబుకు గుడివాడ గెలుపును కానుకగా ఇస్తానంటున్న తెలుగుదేశం అభ్యర్థి దేవినేని అవినాష్‌తో ముఖాముఖి....
ఇవి కూడా చదవండి....
ap_vsp_12_22_cm_sabha_on_narsipatnam_avb_R54
రిపోర్టర్: ఆదిత్య పవన్
కెమెరా : ఏ శ్రీనివాసరావు
యాంకర్( ) విశాఖ జిల్లా లో ఎన్నికల ప్రచారం లో భాగంగా సబ్భవరం లో రోడ్ షో నిర్వహించారు సీఎం చంద్రబాబు సబ్బవరం పెందుర్తి నుంచి వేలాది సంఖ్య లో సీఎం చంద్రబాబు చూడటానికి, ప్రత్యక్ష మద్దత్తు ఇస్తూ అభిమానులు, కార్యకర్తలు వచ్చారు.
వాయిస్ ఓవర్ : విశాఖ జిల్లా లో సీఎం చంద్రబాబు సబ్బవరం లో రోడ్ షో నిర్వహించారు.సబ్బవరం పెందుర్తి నుంచి వేలాది జనం తరలి వచ్చారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసి వచ్చే ఏడాది నీరు ఇస్తాను అన్నారు సీఎం.ఈ ఎన్నికలో కేసీఆర్ మోదీ జగన్ కలసి వస్తున్నారని వారిని చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపు నిచ్చారు .జగన్ కి వేసే ప్రతి ఓటు ..కే సి ఆర్ కి వేసినట్టు అభివర్ణించారు. జగన్ వస్తే రాష్ట్రం లో రౌడీయిజం రాజ్యమేలుతుందని సీఎం అన్నారు.సబ్బవరం పరిసర ప్రాంతాల్లో కేంద్ర విద్య సంస్థలు తీసుకొచ్చి అభివృద్ధి చేసినట్టు చెప్పారు సీఎం చంద్రబాబు. పేందుర్తి నియోజక వర్గంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న సింహాచల పంచగ్రామాల సమస్యను పరిష్కరించిన టిడిపి కి ప్రజలు మద్దత్తు ఇవ్వాలని సీఎం కోరారు .టిడిపి కి మద్దతు ఇచ్చిన గండి బాబ్జి కి శాసన మండలి సభ్యుడిగా స్తానం కల్పిస్తాను అని సీఎం హామీ ఇచ్చారు ..
బైట్ : సీఎం చంద్రబాబు