ETV Bharat / briefs

'కేసీఆర్ తీరు.. దళితుడిని సీఎం చేస్తానన్నట్టే ఉంది'

పోలవరాన్ని చూసి జగన్ తప్ప రాష్ట్రంలో అందరూ సంబరపడుతున్నారని మంత్రి దేవినేని దుయ్యబట్టారు. మోదీ, కేసీఆర్, జగన్ కలిసి ప్రాజెక్టును అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.

author img

By

Published : Apr 9, 2019, 12:08 PM IST

మంత్రి దేవినేని
కేసీఆర్‌కు జగన్‌ సామంతుడి మాదిరిగా తయారయ్యారు: దేవినేని

పోలవరం ప్రాజెక్టుకు అడ్డం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం.... దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్నట్లే ఉందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. అడుగడుగునా పోలవరంపై కేసులేస్తూ... ప్రాజెక్టుకు అడ్డం కాదని చెప్పడమేంటంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక్క జగన్ తప్ప.. ప్రజలంతా పోలవరాన్ని చూసి సంబరపడుతున్నారని మంత్రి చెప్పారు. మోదీ, జగన్, కేసీఆర్ కలిసి పోలవరాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని దేవినేని ఆరోపించారు. వెయ్యి కోట్ల రిటర్న్ గిఫ్ట్​తో.. కేసీఆర్ చెప్పినట్లు జగన్ చేస్తున్నారంటూ దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్​ కలిసి మైలవరానికి 100కోట్లు, మంగళగిరికి 200 కోట్లు పంపించారని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇక్కడ క్లిక్ చేయండి..'చంద్రబాబు, బాలకృష్ణకు మతిభ్రమించింది'..

Intro:SLUG:- AP_SKLM_105_09_MADHYAM_PATTIVETHA_AVB_SANDEEP

యాంకర్:- శ్రీకాకుళం నగరంలో సోమవారం అర్ధరాత్రి భారీగా మద్యం పట్టుబడింది. నగరంలోని పొట్టి శ్రీరాములు కూడలి లో ఆటోలో తరలిస్తున్న 1008 మద్యం సీసాలను ఒకటో పట్టణ ఎస్ఐ మధుసూదన్ రావు పట్టుకున్నారు. పాత బస్టాండ్ లోని ఓ మద్యం దుకాణానికి తీసుకు వెళ్తున్నానని, బిల్లు లేవని డ్రైవర్ తెలిపారు. దీంతో మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని, డ్రైవర్ పై కేసు నమోదు చేశారు.

బైట్:- మధుసూదన్ రావు, ఎస్ ఐ, ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్.

Body:1

Conclusion:1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.