ETV Bharat / briefs

చంద్రబాబుకు మద్దతుగా దేవెగౌడ ప్రచారం...! - ప్రధాని

ఇప్పటికే పలువురు జాతీయ నేతలు రాష్ట్రానికి వచ్చి చంద్రబాబు మద్దతుగా ప్రచారం చేశారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌ కోసం మరోసారి తెలుగుదేశాన్ని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తీ చేశారు. ఇప్పుడు అదే బాటలో మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ వస్తున్నారు.

నేడు రాష్ట్రానికి మాజీ ప్రధాని దేవెగౌడ
author img

By

Published : Apr 8, 2019, 9:58 AM IST

మాజీ ప్రధాని దేవెగౌడ నేడు రాష్ట్రానికి రానున్నారు. విజయవాడ ప్రజావేదికలో చంద్రబాబును కలవనున్నారు. చంద్రబాబుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తారు.

ఇవీ చదవండి..

మాజీ ప్రధాని దేవెగౌడ నేడు రాష్ట్రానికి రానున్నారు. విజయవాడ ప్రజావేదికలో చంద్రబాబును కలవనున్నారు. చంద్రబాబుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తారు.

ఇవీ చదవండి..

రెచ్చిపోయిన చెవిరెడ్డి అనుచరులు- ప్రత్యర్థులపై దాడులు

Intro:AP_ONG_51_08_DARSI_SIDDA_KADIRI_ROADSHOW_AVB_C9
సార్వత్రికఎన్నికలప్రచారంలోభాగంగాప్రకాశంజిల్లాదర్శిలోతెదేపాఆద్వర్యంలోపట్టణంలోనితెదేపాపార్టీకార్యాలయంవద్దనుండిరోడ్డుషోనిర్వహించారు.రోడ్డుషోలోఒంగోలుఎంపిఅభ్యర్ధిమరియుమంత్రిశిద్దారాఘవరవుదర్శిఎమ్మెల్యేఅభ్యర్థి కదిరి బా బూరావులుపాల్గొన్నారు.కురుచేడురోడ్డులోనితెదేపాపార్టీకార్యాలయంవద్దనుండిపడంటిబజారుమీదుగాఅన్నీవీధులను కలుపుకుంటూగడియారంస్తంభంవరకురోడ్డుషోసాగింది.రోడ్డు షోలోఇరువురికితెదేపానాయకులు,కార్యకర్తలు,అభిమానులుబ్రహ్మరథంపట్టారు.ముందుగాపార్టీకార్యాలయంలోఆత్మీయసమావేశమేర్పాటుచేశారు.సమావేశంలోఆద్యంతంశిద్దానుప్రకాశంజిల్లాపులి,శిద్దాన్నాయకత్వంవర్ధిల్లాలిఅంటూకేరింతలుకొట్టారు. శిద్దామాట్లాడుతూదర్శినిఆదర్శనియోజకవర్గం గాతీర్చిదిద్దారాబోయేరోజుల్లోఎంపీగెలిపిస్తేఒంగోలుపార్లమెంటులోఉన్నఏడునియోజకవర్గాలనుదర్శిలాగాఅభివృద్ధిచేసిచూపిస్తాతెదేపానాయకులుమాటలుచెప్పేవారుకాదుఅభివృద్ధిచేసిచూపిస్తారు.కనుకరాబోయే11వతారీఖునజరగబోయేఎన్నికల్లోసైకిల్ గుర్తుపై ఎంపీగా నాకు ఒక ఓటు,ఎమ్మెల్యేగా కదిరిబాబూరావుకు ఒక ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిం చాలనికోరుకుంటున్నాను.తెదేపాప్రభుత్వంలోఎంతోఅభివృద్ధిజరిగింది.గటపాలకులుమాటలుచెప్పారేతప్పరోడ్లపైఒక తట్టమట్టికూడావేసినపాపానపోలేదు.అభివృద్దిచూపించాము కనుకనేమేముమిమ్మల్నిఒక్కఓటుఅడుగుతున్నాము.ఒక్కసారిఆలోచించండిఅభివృద్ధికిపాటుపడేవారికాలేకారౌడీయిజంచాలాయించేవారికాలేకాచివరినిమిషంవరకుమనవెంటేఉండివెన్నుపోటుపొడిచిపార్టీలుఫిరాయించేవారికాఎటుఓటు వేయాలోమీరేనిర్ణయించుకోవాలి.కదిరిబాబూరావుకూడానాలానేకష్టపడేమనస్తత్వంకలవాడుకనుకదర్శినియోజకావర్గ ఎమ్మెల్యేగాగెలిపించుకోవటంమీభాద్యత ఆలోచించండి
బైట్:-శిద్దా రాఘవరావు మంత్రి ఒంగోలుపార్లమెంటు అభ్యర్థి


Body:దర్శి ప్రకాశంజిల్లా


Conclusion:కొండలరావు దర్శి 9848450509
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.