ETV Bharat / briefs

నంద్యాలలో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్టు - cricket betting

క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను నంద్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి భారీగా నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

నంద్యాలలో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్టు...రూ.25 లక్షలు స్వాధీనం
author img

By

Published : May 14, 2019, 10:38 PM IST

నంద్యాలలో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్టు...రూ.25 లక్షలు స్వాధీనం

కర్నూలు జిల్లా నంద్యాలలో క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.25 లక్షల 43 వేల నగదు, ఒక కమ్యూనికేటర్, 5 సెల్ ఫోన్లు, 2 ల్యాప్​టాప్​లు, ఒక ఎల్.ఈ.డి టీవీ స్వాధీనం చేసుకున్నారు.

గుంటూరు జిల్లా మాచర్లలోని నెహ్రూనగర్ చెందిన సిద్ధారెడ్డి, కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలం మహాదేవపురంకు రాజేష్ కుమార్, నంద్యాల శ్యామనగర్​కు చెందిన హారన్ బేగ్​లు ముఠాగా ఏర్పడి బెట్టింగ్​ నిర్వహిస్తున్నట్లు నంద్యాల డీఎస్పీ రాఘవేంద్ర తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్​ల సందర్భంగా నిందితులు బెట్టింగ్​లు నిర్వహించినట్లు తెలిపారు.

Intro:AP_GNT_42_14_GAJA_VAHANA_SEVA_AV_C7. FROM.....NARASIMHARAO, CONTRIBUTOR ,BAPATLA ,GUNTUR, DIST కిట్ నెంబర్ 676 గుంటూరు జిల్లా బాపట్ల శ్రీ మత్సుందరవల్లీ రాజ్యలక్ష్మీ సమేత క్షీర భావనారాయణస్వామి వారి 1426 వ నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు గజవాహనంపై స్వామిని అలంకరించారు, గదాధరుడైన విష్ణువు శ్రీదేవి భూదేవి సమేతంగా గజవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు, ఆలయ ప్రాంగణంలోని తిరువీధులలో స్వామివారిని ఊరేగించారు అనంతరం పట్టణంలోని పురవీధుల లో స్వామివారి ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Body:బాపట్ల

Conclusion:గుంటూరు జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.