ETV Bharat / briefs

ఓట్ల లెక్కింపు నేపథ్యంలో సీపీ సమీక్ష - సమీక్ష

విజయవాడలో అధికారులతో సీపీ ద్వారకా తిరుమలరావు సమీక్ష నిర్వహించారు. ఫలితాల రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగరంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు.

ఓట్ల లెక్కింపు నేపథ్యంలో సీపీ సమీక్ష
author img

By

Published : May 16, 2019, 11:11 PM IST

ఈనెల 23న ఓట్ల లెక్కింపు దృష్ట్యా శాంతి భద్రతలపై విజయవాడలో సీపీ ద్వారకా తిరుమలరావు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ధనేకుల కళాశాల వద్ద భద్రత, ట్రాఫిక్ ఇబ్బందులున్నాయని అధికారులు ఆయనకు వివరించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పార్టీల వారీగా పార్కింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఫలితాల రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారు.

ఇవీ చదవండి..

ఎన్నికల నిబంధనలను ఈసీయే ఉల్లంఘిస్తోంది: బాబు

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231

Body:ap_rjy_33_16_padyalu_baludu_special_p_v_raju_av_c4_SD. భారతం.... భాగవతం... రామాయణంలో పద్యాలను అవలీలగా, నిరంతరాయంగా అలపించి బాలుడు భక్తులు, ప్రముఖులు అభినందనలు అందుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో స్వామి వారి కల్యాణ మహోత్సావాలు సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు లో భాగంగా హైదరాబాద్ కు చెందిన 13 ఏళ్ల బాలుడు విష్ణుభట్ల కార్తీక్ పద్యాలతో అలరించాడు. ఆరవ ఏట నుంచే పద్యాలను నేర్చుకున్న ఈ బాలుడు పలు పుణ్య క్షేత్రాలు, ప్రాంతాల్లో ప్రతిభ చూపాడు
ఓ కార్యక్రమంలో బాలుడి ప్రతిభ ను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా అభినందించారని బాలుడు తండ్రి తెలిపారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.