తిరుపతిలో రాహుల్ ఏం మాట్లాడారు..! ఇక్కడ చదవండి..మీకు మనసెలా వచ్చింది...?
కాంగ్రెస్ గెలుపు.. ప్రజల ఆకాంక్ష: చింతా మోహన్ - tirupathi
దేశంలో కాంగ్రెస్ పాలన రావాలని.. ప్రజల మనసుల్లో ఉన్న ఆకాంక్షే తమను గెలిపిస్తుందని తిరుపతి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ అన్నారు. నగరంలో ఎమ్మెల్యే అభ్యర్థి ప్రమీలమ్మతో కలిసి ప్రచారం చేశారు.
చింతా మోహన్
ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పాలన దేశానికి అవసరమని తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతామోహన్ అన్నారు. అసెంబ్లీ అభ్యర్థి ప్రమీలమ్మతో కలిసి నగరంలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్కు తిరిగి పాలన రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. ఆ కోరికే తమను విజయపథంలో నడిపిస్తుందన్నారు. భాజపా పాలనతో దేశ ప్రజలు విసిగిపోయారని తెలిపారు. ఇంటింటికి తిరుగుతూ..ఓట్లు అభ్యర్థించారు.
తిరుపతిలో రాహుల్ ఏం మాట్లాడారు..! ఇక్కడ చదవండి..మీకు మనసెలా వచ్చింది...?
Intro:AP_VJA_17_02_MP_KONAKALLA_ENNIKALA_PRACHARAM_AVB_C6...సెంటర్... కృష్ణాజిల్లా... గుడివాడ... నాగసింహాద్రి.... పొన్...9394450288.... మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి మూడవసారి తెదేపా తరపున తాను గెలుపొందడం ఖాయమని మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు తెదేపా అభ్యర్ధి కొనకళ్ల నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణాజిల్లా నందివాడ మండలంలో లో ఆయన విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో 150 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుందని మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తను గెలిపిస్తాయని కొనకళ్ల నారాయణ తెలిపారు రాష్ట్రంలో వైకాపా అధినేత జగన్ కేంద్రంలో నరేంద్ర మోదీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు....బైట్.. కొనకళ్ల నారాయణ.. మచిలీపట్నం తెదేపా పార్లమెంట్ అభ్యర్థి
Body:కృష్ణాజిల్లా నందివాడ మండలంలో లో తెదేపా పార్లమెంట్ అభ్యర్థి కొనకళ్ల నారాయణ ప్రచారం
Conclusion:మూడో సారి ఇ మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా గిరి పొందుతారని కొనకళ్ళ నారాయణ ధీమా
Body:కృష్ణాజిల్లా నందివాడ మండలంలో లో తెదేపా పార్లమెంట్ అభ్యర్థి కొనకళ్ల నారాయణ ప్రచారం
Conclusion:మూడో సారి ఇ మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా గిరి పొందుతారని కొనకళ్ళ నారాయణ ధీమా