ETV Bharat / briefs

అమలాపురం లోక్‌సభ పరిధిలోని నేతలతో సీఎం సమీక్ష - సీఎం సమీక్ష

అమరావతిలోని హ్యాపీ రిసార్ట్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు అమలాపురం లోక్​సభ పరిధిలోని నేతలతో సమావేశం నిర్వహించారు. పోలింగ్ సరళి, బూత్‌ల వారీగా పార్టీకి వచ్చిన ఓట్లపై సమీక్ష జరుగుతోంది.

cm
author img

By

Published : May 6, 2019, 4:11 PM IST

అమలాపురం లోక్‌సభ పరిధిలోని అభ్యర్థులు, స్థానిక నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని హ్యాపీ రిసార్ట్స్‌లో జరిగిన ఈ సమావేశంలో చంద్రబాబు...... పోలింగ్ సరళి, బూత్‌ల వారీగా పార్టీకి వచ్చిన ఓట్లపై సమీక్ష నిర్వహించారు. అమలాపురం, రాజోలు, పి.గన్నవరం, ముమ్మిడివరం నేతలతోపాటు కొత్తపేట, మండపేట, రామచంద్రాపురం నేతలు సమీక్షలో పాల్గొన్నారు.

Intro:AP_ONG_21_06__OPEN SCHOOL EXAMA MASS COPYING _AVB_C1

Body:AP_ONG_21_06__OPEN SCHOOL EXAMA MASS COPYING _AVB_C1

Conclusion:AP_ONG_21_06__OPEN SCHOOL EXAMA MASS COPYING _AVB_C1
CENTRE --- GIDDALUR
CONTRIBUTOR --- CHANDRASEKHAR
ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత, బాలుర ఉన్నత పాఠశాలలో నేడు జరుగుతున్నటువంటి ఓపెన్ 10వ తరగతి ,ఇంటర్మీడియట్ పరీక్షల లో కొనసాగుతున్న కాఫీలు జోరు విద్యార్థులు బయటి నుండి తీసుకుని చిట్టీలు, పెద్ద పెద్ద మైక్రో జిరాక్స్ కాపీలు పైన పెట్టి యదేచ్ఛగా రాస్తున్నారు. స్క్వాడ్ అధికారులకు వస్తున్నారన్న సమాచారం అందడంతో విద్యార్థులు వారి వద్ద ఉన్న కాపీలను ,కిటికీలోనుంచి బుక్ లతో సహా విసిరేశారు. దీంతో అక్కడ అ విధులు నిర్వహిస్తున్న అధికారులు విస్తుపోయారు .ఇక్కడ అ ఓపెన్ స్కూల్ సెంటర్స్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు ఒక్కొక్క విద్యార్థి నుంచి 10 నుంచి 15 వేల రూపాయలు తీసుకొని కాఫీలు రాయించి కచ్చితంగా పాస్ హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఈ విధమైనటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇన్విజిలేటర్లు కూడా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు ఇదంతా ప్రతి సంవత్సరం జరుగుతున్న ఇప్పటివరకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.