శనివారం దిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు ఎన్నికల నిర్వహణలో తలెత్తిన లోపాలపై ఈసీ అధికారులకు వివరించారు. ఇవాళ క్యాన్స్టిట్యూషన్ క్లబ్లో పలు విపక్ష పార్టీల నేతలతో సమావేశమై.. భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. దేశం కోసమే పోరాటం చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి... దిల్లీ నుంచి అమరావతికి తిరుగు పయనమయ్యారు.
చంద్రబాబు ఇలా ఎందుకన్నారు....? 'గెలిచేది మేమే... దేశం కోసమే నా పోరాటం' క్లిక్ చేయండి.