ETV Bharat / briefs

కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వండి: ఈసీకి సీఎం లేఖ - babu

ఫొని తుపాన్‌ తీరంపైకి దూసుకొస్తున్నా ముందస్తు జాగ్రత్తలు చేపట్టేందుకు ప్రభుత్వానికి ఎన్నికల సంఘం అవకాశం ఇవ్వడం లేదని సీఎం మండిపడ్డారు. 4 జిల్లాల్లో ఎన్నికల నియమావళి మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తుపాను దృష్ట్యా నియమావళి మినహాయింపు కోరారు.

babu
author img

By

Published : May 1, 2019, 6:32 PM IST

ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలపై తుపాను ప్రభావం ఉందని సీఎం తెలిపారు. ఆ జిల్లాల్లో హై అలెర్ట్ ఉందని... ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకునేందుకు కోడ్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరారు సీఎం. అప్పుడే ఆ ప్రాంతాల నేతలు స్పందించేందుకు వీలు కలుగుతుందని లేఖలో పేర్కొన్నారు. ఒడిశాకు మినహాయింపు ఇచ్చినట్లే ఏపీకి ఇవ్వాలని కోరారు.

Intro:చిత్తూరు జిల్లా పుత్తూరు వైద్య విధాన పరిషత్ ఆస్పత్రి ఆవరణలో ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో లో గర్భిణీ మహిళలకు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సంబంధించి ఓ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ ప్రభావతి మాట్లాడుతూ గర్భిణీ మహిళలు మంచి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల పండంటి బిడ్డ బిడ్డకు జన్మనివ్వడం అన్నారు వేసవిలో మహిళలు అధికంగా ద్రవపదార్థాలు తీసుకోవాలని డాక్టర్ రవిరాజు సూచించారు దుస్తులు కూడా తన దుస్తులు కట్టుకోవాలని తద్వారా కలిగిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ పద్మజ నగిరి సిడిపిఓ కృష్ణ మంజరి ఇ సోసైటీ అధ్యక్షురాలు రెడ్డి గర్భిణీ మహిళలు పాల్గొన్నారు

Body:nagari

Conclusion:8008574570

For All Latest Updates

TAGGED:

ecbabuletter
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.