ETV Bharat / briefs

ముఖ్యమంత్రి జగన్ నేడు విశాఖ పర్యటన - సీఎం జగన్

సీఎం జగన్ శనివారం విశాఖ వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం తూర్పు నౌకాదళ స్థావరం(ఈఎన్​సీ)లో జరిగే సమావేశంలో రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​తో భేటీ కానున్నారు.

జగన్
author img

By

Published : Jun 28, 2019, 10:06 PM IST

Updated : Jun 29, 2019, 2:10 AM IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖలో పర్యటించనున్నారు. సాయంత్రం 6గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి.. 7 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. సీఎంకు పార్టీ నేతలు స్వాగతం పలకనున్నారు. అనంతరం రోడ్డు మార్గాన తూర్పు నౌకాదళ స్థావరం(ఈఎన్​సీ)కు చేరుకుంటారు. అక్కడ జరిగే సమావేశంలో పాల్గొని.. రాత్రి 7.30 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్, నావికాదళ అధికారులతో జగన్ భేటీ కానున్నారు. రాత్రి 8.15 గంటలకు రక్షణమంత్రి, సిబ్బందితో కలసి భోజనం చేస్తారు. రాత్రి 9 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరతారు.

శనివారం సీఎం టూర్ షెడ్యూల్

  • సాయంత్రం 6 గంటలకు.......విశాఖకు బయలుదేరనున్న సీఎం
  • 7గంటలకు......................విశాఖకు చేరిక
  • 7.30గంటలకు.................రక్షణమంత్రి, నౌకాదళ అధికారులతో భేటీ
  • 8.15గంటలకు..................రక్షణ మంత్రి, సిబ్బందితో కలిసి భోజనం
  • 9గంటలకు .....................తిరిగి గన్నవరం పయనం

Intro:ATP:- చంపుతామని ఫోన్లో బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన ఇద్దరు వ్యక్తులను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురంలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ పీఎన్ బాబు మీడియాతో నిందితుల వివరాలను వెల్లడించారు.

Body:నార్పల మండలం, రంగాపురం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఓ వ్యాపారి తో రూ.10 లక్షలు ఇవ్వాలని, లేదంటే తన భార్య , కూతుర్ని చంపుతామని ఫోన్ లో పలుమార్లు బెదిరించారు. దీంతో వ్యాపారి నార్పల మండలంలోని పోలీస్ స్టేషన్లో ఈ నెల 23న ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, ఇటుకల పల్లి సర్కిల్ పోలీసులు కలసి నిందితులను చరవాణి ల నెంబరు ట్రాప్ చేసి పట్టుకున్నారన్నారు. వీరిపై మరింత విచారణ జరిపి కోర్టులో హాజరుపరచనున్నట్లు డిఎస్పీ వెల్లడించారు.

బైట్.... పీఎన్. బాబు, డిఎస్పి, అనంతపురం జిల్లా

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్:- 7032975446.
Last Updated : Jun 29, 2019, 2:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.