ETV Bharat / briefs

'మరో 15 ఏళ్లు.. జగన్, కేసీఆర్​లదే అధికారం' - cm kcr

కృష్ణా నదీతీరంలో గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమంలో జరిగిన శారదాపీఠ ఉత్తరాధికారి దీక్షా స్వీకరణ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. జగన్​, కేసీఆర్​ మరో 15 ఏళ్లు సీఎంలుగా పని చేయాలి స్వరూపానందస్వామి ఆకాక్షించారు.

'మరో 15 ఏళ్లు.. జగన్, కేసీఆర్​లదే అధికారం'
author img

By

Published : Jun 17, 2019, 6:24 PM IST

Updated : Jun 18, 2019, 11:22 AM IST

సీఎం జగన్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో 15 ఏళ్లు సీఎంలుగా పని చేయాలని స్వరూపానందేంద్ర సరస్వతి ఆకాంక్షించారు. అమరావతిలో కృష్ణానదీ తీరంలో శారదాపీఠం ఉత్తరాధికారి దీక్షా స్వీకరణలో జగన్​, కేసీఆర్​ పాల్గొన్నారు. శారదాపీఠ ఉత్తరాధికారి దీక్షా స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న జగన్‌, కేసీఆర్....స్వామికి పుష్పాలు, ఫలాలు, వస్త్రాలు సమర్పించారు. ఇరు రాష్ట్రాల సీఎంలు స్వాత్మానందేంద్ర సరస్వతికి కిరీట ధారణ చేశారు. స్వరూపానందేంద్ర సరస్వతికి సీఎం కేసీఆర్ సాష్టాంగ నమస్కారం చేశారు.

'మరో 15 ఏళ్లు.. జగన్, కేసీఆర్​లదే అధికారం'

జగన్​ అంటే ప్రాణం..
జగన్‌, కేసీఆర్‌లకు స్వాత్మానందేంద్రస్వామి ఇష్టుడని స్వరూపానందస్వామి తెలిపారు. భవిష్యత్తు చెప్పే ఏకైక పీఠం విశాఖ శారదాపీఠమని అభిప్రాయపడ్డారు. 2024 నాటికి పీఠాధిపతి బాధ్యతలు పూర్తిగా అప్పగిస్తానని తెలిపారు. స్వాత్మానందేంద్ర హిందూధర్మాన్ని దశదిశలా వ్యాప్తి చేయాలి ఆకాంక్షించారు. శారదాపీఠం లోకానికి ఆధ్యాత్మిక శక్తిని బోధిస్తోందని ఉద్ఘాటించారు. ముగింపు కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు రావడం సంతోషకరమన్నారు. జగన్ అంటే తనకు ప్రాణమని స్వరూపానందస్వామి అన్నారు.

సన్యాస స్వీకార దీక్ష
కృష్ణా నది తీరంలో గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమంలో శారదాపీఠ ఉత్తరాధికారిగా కిరణ్‌కుమార్ శర్మ దీక్ష స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ దీక్షలో కిరణ్ కుమార్ శర్మకు స్వాత్మానందేంద్ర సరస్వతిగా నామకరణం చేశారు. స్వాత్మానందేంద్ర సరస్వతికి రుద్రాక్షమాల వేసి, హారతి ఇచ్చి స్వరూపానందస్వామి పట్టాభిషేకం చేశారు. 3 రోజులపాటు జరిగిన శిష్య స్వీకార మహోత్సవంలో హోమాలు, దానాలు, వైదిక కార్యక్రమాలు జరిగాయి. సన్యాస దీక్ష కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. సన్యాస దీక్షా కార్యక్రమంలో వివిధ పీఠాల అధిపతులు పాల్గొన్నారు.

Intro:ప్రతి పిల్లలు ప్రభుత్వ బడిలోనే చదవాలి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ......

ఎమ్మెల్యే కి బొకే ఇచ్చి స్వాగతం పలికారు..
నేటి బాలలే రేపటి పౌరులు అంటూ వారు విద్యను అభ్యసించి దేశ అభివృద్ధికి తోడ్పడాలని ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజన్న బడి బాట కార్యక్రమంలో లో భాగంగా నార్పల మండలం కేసేపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు.

పిల్లలకు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి స్వయంగా పాల్గొని అక్షరాభ్యాసం చేయించి వారికి కి భవిష్యత్ బాగుండాలని కోరుకున్నారు.

పిల్లలకు పుస్తకాలు , షూస్ పంపిణీ చేశారు అందరు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని ఆమె కోరారు.

ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ని ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.
ఎమ్మెల్యే ఫోటోను బహుకరించారు..

బైట్: శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. ఎం

Body:శింగనమల

Conclusion:కంట్రిబ్యూటర్ : ఉమేష్
Last Updated : Jun 18, 2019, 11:22 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.