ETV Bharat / briefs

'సాగు లాభసాటే ధ్యేయం' - chandrababu

​​​​​​​'నీరు-ప్రగతి'పై కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జల సంరక్షణ పనులు వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు
author img

By

Published : Feb 18, 2019, 10:32 AM IST

'నీరు-ప్రగతి'పై కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నదుల అనుసంధానంతో సత్ఫలితాలు వచ్చాయని...సమర్థ నీటి నిర్వహణతో అధిక దిగుబడులు సాధించామని సీఎం హర్షం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు 66 శాతం పూర్తి చేశామని అన్నారు. 19 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయిందని మరో 4 ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. మొత్తం 62 ప్రాజెక్టుల పనులు శరవేగంగా చేస్తున్నామని వెల్లడించారు. జల సంరక్షణ పనులు వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వర్షాకాలంలోపు పనులు వేగంగా పూర్తిచేయాలన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారించాలని...రాబోయే 3 నెలలు తాగునీటిపై దృష్టి పెట్టాలని సూచించారు. వర్షాభావంలోనూ సాగునీటి కొరత లేకుండా చేశామన్నారు. తాగునీటి కొరత నివారణపై అందరూ దృష్టిపెట్టాలన్నారు.

గ్రామాలు, వార్డుల్లో తాగునీటి రవాణాపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వ్యవసాయాన్ని లాభసాటి చేయడమే తమ ధ్యేయమని తెలిపారు. మార్కెటింగ్ సమస్యలు లేకుండా చూడాలని...'అన్నదాతా సుఖీభవ' మార్గదర్శకాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. కౌలు రైతులకు, 5 ఎకరాలు పైబడిన వారికి ఇస్తున్నామని తెలిపారు. కౌలు రైతులకు రూ.9,654 కోట్ల పంట రుణాలు ఇవ్వడం దేశంలోనే రికార్డు అని తెలిపారు. 27 లక్షల మంది కౌలురైతులకు ప్రయోజనం చేకూరుతుందని...నరేగాతో పశుగ్రాసం సాగును ప్రోత్సహించాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు.

'జగన్​కు కన్నా అద్దె మైకు'

పోలవరానికి సందర్శకుల తాకిడి...!

AP Video Delivery Log - 0400 GMT News
Monday, 18 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0348: Australia Cyberattack No Access Australia 4196663
PM Morrison on recent parliament cyberattack
AP-APTN-0206: Venezuela EU Mandatory courtesy 'Juan Salafranca' 4196660
MEP speaks after expulsion by Venezuela
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.