పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం
ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేరుస్తా: చంద్రబాబు - undefined
సమాజంలో సంస్కరణలు తెచ్చిన తొలి నాయకుడు ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న సీఎం...దాదాపు 40 ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్న ఏకైక పార్టీ తెదేపా అన్నారు. ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేరుస్తామన్న చంద్రబాబు...పట్టణప్రాంతాల్లోనూ ఉచితంగా ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకుంటామన్నారు.
![ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేరుస్తా: చంద్రబాబు](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2844753-482-a132a686-e3cb-4a7a-aa6c-1756bda4a169.jpg?imwidth=3840)
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం
Intro:AP_ONG_81_29_VIJAYAMMA_YATRA_AVB_C7
యాంకర్: ప్రకాశం జిల్లా మార్కాపురం వైకాపా ఎన్నికల ప్రచారం లో వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు. గడియార స్థంభం కూడలిలో ప్రసంగం అనంతరం రోడ్ షో నిర్వహించారు. జగన్ ప్రవేశ పెట్టిన నవరత్నాలను చంద్రబాబు కాపీ కొట్టారన్నారు. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం లో ఉన్న వెలిగొండ ప్రాజెక్టు ను ఆయన జీవితం లో పూర్తి చేయలేడని విమర్శించారు. జగన్ అధికారం లోకి వచ్చిన వెంటనే తొలుత ఈ ప్రాజెక్టు నే పూర్తి చేయిస్తానన్నారు. అమరావతి అమరావతి అంటూ ఒక్క ఇటుక కూడా కట్టలేదన్న ఆమె రైతులకు గిట్టుబాటు ధర కావాలంటే జగన్ బాబు ను సీఎం చేసుకోవాలన్నారు.
Body:విజయమ్మ పర్యటన.
Conclusion:8008019243.