రాష్ట్రంలో నూటికి నూరు శాతం ప్రజలు నా పరిపాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటే కారణం..సాంకేతికత. పరిష్కార వేదిక, ప్రజావేదికలు వెంటనే సమస్యలకు పరిష్కారం చూపుతున్నాయి. అన్నిరకాల సేవలు ఆన్లైన్ అందుబాటులోకి వచ్చాయి. ప్రజాప్రతినిధులు, కార్యకర్తల వల్ల ఇబ్బందులుంటే సరిదిద్దుతా.. వారిని దృష్టిలో పెట్టుకోవద్దు. అందరి తరపున నేనే అభ్యర్థిని... నన్ను చూసి ఓటు వేయండి. సాంకేతికత సాయంతో అవినీతిని పూర్తిగా నిర్మూలిస్తాం. ఇదీ తెలుగుదేశం ఎన్నిక కాదు... ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక అని చంద్రబాబు తెలిపారు.
సాంకేతికత సాయంతో.. అవినీతిని నిర్మూలిస్తాం: సీఎం - ముఖాముఖి
'సాంకేతికత సాయంతో అవినీతిని పూర్తిగా నిర్మూలిస్తాం. ప్రజలందరికీ మెరుగైన సేవలందిస్తున్నాం. ఇదీ తెలుగుదేశం ఎన్నిక కాదు...ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక' అని ఈటీవీ భారత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు తెలిపారు.
రాష్ట్రంలో నూటికి నూరు శాతం ప్రజలు నా పరిపాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటే కారణం..సాంకేతికత. పరిష్కార వేదిక, ప్రజావేదికలు వెంటనే సమస్యలకు పరిష్కారం చూపుతున్నాయి. అన్నిరకాల సేవలు ఆన్లైన్ అందుబాటులోకి వచ్చాయి. ప్రజాప్రతినిధులు, కార్యకర్తల వల్ల ఇబ్బందులుంటే సరిదిద్దుతా.. వారిని దృష్టిలో పెట్టుకోవద్దు. అందరి తరపున నేనే అభ్యర్థిని... నన్ను చూసి ఓటు వేయండి. సాంకేతికత సాయంతో అవినీతిని పూర్తిగా నిర్మూలిస్తాం. ఇదీ తెలుగుదేశం ఎన్నిక కాదు... ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక అని చంద్రబాబు తెలిపారు.
Body:ఉంగుటూరు
Conclusion:9493990333