పోలవరం కడితే భద్రాచలం మునుగుతుందని కేసీఆర్ అంటున్నారన్న సీఎం...గట్టిగా మాట్లాడితే భద్రాచలం కూడా మనదేనన్నారు. జాబు కావాలంటే మళ్లీ మళ్లీ బాబే రావాలని పిలుపునిచ్చిన బాబు... కోడికత్తి పార్టీ వస్తే ఎవరికైనా ఉద్యోగాలు వస్తాయా అని ప్రశ్నించారు. సినిమా నటుడు పవన్ అత్తారింటికి, జగన్ జైలుకు దారి చూపిస్తారని ఎద్దేవా చేశారు. ఎవరు కావాలో మీరే తేల్చుకోవాలని హితవు పలికారు. సామాజిక న్యాయమే నా సిద్ధాంతమన్న సీఎం... వచ్చే పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే దేశంలో నెంబర్‌వన్ అవుతుందన్నారు.
పదేళ్లలో ఏపీనే దేశంలో నెంబర్‌వన్: చంద్రబాబు - vinukonda
50 వేల కోట్ల రూపాయలతో అమరావతిని అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. పింఛను డబ్బులు దాచుకుని మరీ కనిగిరికి చెందిన ఓ వృద్ధురాలు రాజధానికి 50 వేలు ఇచ్చిందన్న సీఎం...ఆంధ్రావాళ్ల దెబ్బ, తెలివితేటలు మోదీకి రుచి చూపిస్తానన్నారు...
పోలవరం కడితే భద్రాచలం మునుగుతుందని కేసీఆర్ అంటున్నారన్న సీఎం...గట్టిగా మాట్లాడితే భద్రాచలం కూడా మనదేనన్నారు. జాబు కావాలంటే మళ్లీ మళ్లీ బాబే రావాలని పిలుపునిచ్చిన బాబు... కోడికత్తి పార్టీ వస్తే ఎవరికైనా ఉద్యోగాలు వస్తాయా అని ప్రశ్నించారు. సినిమా నటుడు పవన్ అత్తారింటికి, జగన్ జైలుకు దారి చూపిస్తారని ఎద్దేవా చేశారు. ఎవరు కావాలో మీరే తేల్చుకోవాలని హితవు పలికారు. సామాజిక న్యాయమే నా సిద్ధాంతమన్న సీఎం... వచ్చే పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే దేశంలో నెంబర్‌వన్ అవుతుందన్నారు.
Body:ఉంగుటూరు
Conclusion:9493990333