ETV Bharat / briefs

కుప్పంలో గంగమ్మ తల్లిని దర్శించుకున్న చంద్రబాబు - కుప్పం

కుప్పంలో గంగమ్మ తల్లిని ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయానికి వచ్చిన చంద్రబాబుకు అర్చకులు స్వాగతం పలికారు. ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కుప్పం గంగమ్మ తల్లిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
author img

By

Published : May 22, 2019, 12:57 PM IST

కుప్పం గంగమ్మ తల్లిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వగ్రామమైన కుప్పంలో పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో ఆయన పాల్గొన్నారు. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు బెంగళూరు నుంచి హెలికాఫ్టర్​లో కుప్పం చేరుకున్న చంద్రబాబు... సతీసమేతంగా ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించారు. మొక్కులు చెల్లించుకుని... అనంతరం గంగమ్మ ముత్తు మారెమ్మ ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు.

ఇవీ చూడండి : 'విపక్షాల అభ్యంతరాలపై ఎన్నికల సంఘం నిర్లక్ష్యం'

Mumbai, May 21 (ANI): While addressing a press conference in Mumbai, Indian cricket team Head Coach Ravi Shastri praised MS Dhoni and said, "He has a massive role. There is no one better than him in this format especially in those little moments which can change the game. He will be a big player in this World Cup." The 2019 ICC Cricket World Cup is scheduled to be hosted by England and Wales from May 30 to July 14.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.