ETV Bharat / briefs

'మహిళలకు అండగా చంద్రన్న' - amaravati

అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. మహిళలకు చంద్రన్న ఎప్పుడూ అండగా ఉంటారని హామీ ఇచ్చారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

'మహిళలకు అండగా చంద్రన్న'
author img

By

Published : Mar 8, 2019, 2:23 PM IST

Updated : Mar 8, 2019, 4:48 PM IST

అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. మహిళలకు చంద్రన్న ఎప్పుడూ అండగా ఉంటారని హామీ ఇచ్చారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

భారతదేశానికి కుటుంబ వ్యవస్థ గొప్ప వరమని సీఎం అన్నారు. చాలామంది మహిళల్లో సమర్థ నాయకత్వం ఉందిని... మానవ సంబంధాలు చాలా ముఖ్యమని తెలిపారు. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా చూసుకోవాలని సూచించారు. మహిళల ఆత్మగౌరవం కోసమే డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చామని సీఎం స్పష్టం చేశారు.

ఇవాళ అన్ని కార్యక్రమాల్లో డ్వాక్రా సంఘాల మహిళల పాత్ర కీలకమైందని సీఎం తెలిపారు. 98 లక్షల మంది పేద మహిళలు డ్వాక్రాలో సభ్యులుగా ఉన్నారన్నారు. 35,600 గ్రామసమాఖ్యలు ఉన్నాయని... డ్వాక్రా వంటి శక్తిమంతమైన సంఘాలు ఎక్కడా లేవని అన్నారు. త్వరలోనే మహిళా డ్రైవర్లు వస్తారు... అది ఎంతో దూరం లేదని వెల్లడించారు.

భవిష్యత్తులో డ్వాక్రా సంఘాల ద్వారా అనేక కార్యక్రమాలు చేయిస్తామని సీఎం స్పష్టం చేశారు. డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమతో అండగా నిలుస్తున్నామని స్పష్టం చేశారు.మహిళల పేరుతోనే ఇళ్లు, ఆస్తులు, ఆధునిక పనిముట్లు ఇస్తున్నామన్నారు. మహిళల జీవనోపాధికి పెద్దఎత్తున నిధులు ఇస్తున్నామని... డ్వాక్రా మహిళలు తయారుచేసే వస్తువులకు ప్రపంచ మార్కెట్ కల్పిస్తామన్నారు. మహిళలను ప్రకృతి సేద్యంలో భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు.మహిళలకు రక్తహీనత పెద్ద సమస్యగా ఉందని... అందుకే మహిళలకు అన్న అమృతహస్తంతో మంచి భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. మహిళలపై అత్యాచారం చేసినవారికి కఠినశిక్షలు తప్పవని హెచ్చరించారు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - March 8, 2019 (CCTV - No access Chinese mainland)
1. Press conference on China's foreign policy and relations
2. Reporter asking question
3. Press
4. SOUNDBITE (Chinese) Wang Yi , Chinese State Councilor and Foreign Minister (starting with shot 3):
"In the six years since it was proposed, the Belt and Road initiative has become the world's largest platform for international cooperation and the most welcomed global public goods. To date, 123 countries and 29 international organizations have signed BRI agreements with China. They have cast a vote for support and confidence in the BRI."
5. Press conference in progress
6. SOUNDBITE (Chinese) Wang Yi , Chinese State Councilor and Foreign Minister
"The Belt and Road Initiative is by no means a 'debt trap,' but an 'economic pie' that benefits local population. It is not a geopolitical tool, but a great opportunity for shared development. Signing up for the BRI has enabled these countries to grow at faster pace, improve their people's life, and achieve mutual benefit and win-win outcomes."
7. Press conference in progress
FILE: China - Exact Date and Location Unknown (CCTV - No access Chinese mainland)
8. Vessel arriving at port
9. Port machinery working
FILE: Ningbo City, Zhejiang Province, east China - Date Unknown (CGTN - No access Chinese mainland)
10. Various of ships, containers at port
FILE: Male, Maldives - Aug 30, 2018 (CCTV - No access Chinese mainland)
11. Entrance to China-Maldives Friendship Bridge; Chinese, Maldivian national flags
12. China-Maldives Friendship Bridge
13. Various of vehicles running onto China-Maldives Friendship Bridge as part of opening ceremony; guards
FILE: Kenya - Exact location and date unknown (CGTN - No access Chinese mainland)
14. Various of workers at construction site
FILE: Nairobi, Kenya - Aug 1, 2018 (CGTN - No access Chinese mainland)
15. Aerial shots of railway station
The Belt and Road Initiative has become a popular "economic pie" that benefits local population instead of a "debt trap" as some people vilify, Chinese State Councilor and Foreign Minister Wang Yi said Friday at a press conference on the sidelines of the second session of the 13th National People's Congress (NPC), the country's annual legislative event.
The initiative has become the world's largest platform for international cooperation and the most welcomed global public goods, he said, noting that a total of 123 countries and 29 international organizations have signed BRI agreements with China.
"They have cast a vote of support and confidence in the BRI," he said.
From the start, the BRI has followed the sound principle of consultation and cooperation for shared benefits, and it has created enormous opportunities for all participants, Wang said.
Thanks to the BRI, said Wang, east Africa now has its first expressway. Maldives has built its first inter-island bridge. Belarus is able to produce sedans. Kazakhstan is connected to the sea. Southeast Asia is constructing a high-speed railway. And Eurasian continent is benefiting from the longest distance freight train service, Wang said.
In Kenya, the Mombasa-Nairobi railway built with the Chinese assistance and dubbed a project of the century, has created nearly 50,000 jobs for locals and boosted Kenya's economic growth by 1.5 percentage points. In Uzbekistan, Chinese construction workers and locals have built in 900 days a 19-kilometer railway tunnel through high mountains, cutting travel time in this remote area to only 900 seconds, he said.
The facts have proved that, Wang stressed,"the Belt and Road Initiative is by no means a 'debt trap,' but an 'economic pie' that benefits local population. It is not a geopolitical tool, but a great opportunity for shared development. Signing up for the BRI has enabled these countries to grow at faster pace, improve their people's life, and achieve mutual benefit and win-win outcomes."
The NPC, the top legislature, is the highest institution through which the Chinese people exercise their state power. The session will conclude on the morning of March 15, lasting 10 and a half days.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Mar 8, 2019, 4:48 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.