ETV Bharat / briefs

బద్వేల్​ను కుప్పంలా అభివృద్ధి చేసే బాధ్యత నాది! - BABU ON JAGAN

రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రులను ఉద్దేశించి కొందరు ఇష్టానుసారంగా మాట్లాడారని కడప జిల్లా బద్వేలు తెదేపా ప్రచార సభలో సీఎం మండిపడ్డారు. ఏపీ అభివృద్ధిని చూసి కేసీఆర్‌ ఓర్వలేకపోతున్నారని తెలిపారు.

కడప జిల్లా బద్వేలు ప్రచార సభలో సీఎం
author img

By

Published : Mar 24, 2019, 3:44 PM IST

కడప జిల్లా బద్వేలు ప్రచార సభలో సీఎం
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రులను ఉద్దేశించి కేసీఆర్ లాంటి నాయకులుఇష్టానుసారంగా మాట్లాడారని కడప జిల్లా బద్వేలు తెదేపా ప్రచార సభలో అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ''ఆస్తులు ఉన్నాయి జాగ్రత్త'' అని బెదిరించారని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి కేసీఆర్‌ ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు.కొన్నాళ్లకుఅమరావతి...హైదరాబాద్‌ను మించిపోతుందని కేసీఆర్ బాధ అనిసీఎం అన్నారు. అందుకే కేసీఆర్ అనేక కుట్రలు చేస్తున్నారని చెప్పారు.జగన్‌తో కలిసి ఏపీలో పెత్తనం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ వివేకా హత్య ఘటనలో అనేక నాటకాలు ఆడారని ఆరోపించారు. డిటెక్టివ్‌ నవలలోనూ ఇన్ని ట్విస్ట్‌లు ఉండవని ఎద్దేవా చేశారు. దేశంలో 31 కేసులు ఉన్న ఏకైక నాయకుడు.. జగన్‌ అని అన్నారు. వైఎస్ వివేకా మరణాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటున్న కుటుంబం జగన్‌ది అని ఆగ్రహించారు. చిన్న కోడికత్తి కేసుకు ఎన్‌ఐఏతో దర్యాప్తు చేయిస్తున్నారుని మండిపడ్డారు. బద్వేల్ నియోజకవర్గాన్ని కుప్పంతో పాటు అభివృద్ధి చేసే భాద్యత తనదని సీఎం హామీ ఇచ్చారు. తెదేపానే గెలిపించాలని ఓటర్లను కోరారు.

Intro:విజయనగరం జిల్లా ఎస్ కోట మండలం లో మూల బొడ్డవర గిరిజన గ్రామంలో ఆధ్వర్యంలో గిరిజనులకు ఓటు హక్కు పై అవగాహన కల్పించారు

Body:ఈ సందర్భంగా సిఐ వెంకట్రావు మాట్లాడుతూ ఓటును ప్రలోభాలకు అనుకోకుండా మంచి వ్యక్తులను ఎన్నుకోవాలన్నారు ఓటు హక్కు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు గ్రామంలో ఉన్న అందరూ ఓటు వేసి ఇ శతశాతం ఓటింగ్ జరిగేలా చూడాలన్నారు

Conclusion:ఈ సందర్భంగా గా లో అగ్ని ప్రమాద బాధితులకు నిత్యావసర సరుకులు దుస్తులు వంట పాత్రలు అందజేశారు ఈ కార్యక్రమంలో లో ఎస్ ఎమ్ నాయుడు గ్రామ పెద్ద సాంబమూర్తి రాజు తదితరులు పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.