ETV Bharat / briefs

మోసాలకు గ్రాండ్‌ మాస్టర్‌ జగన్: సీఎం

​​​​​​​మోదీ, జగన్‌, కేసీఆర్‌ చేస్తున్న మరో కుట్ర బయటపడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జగన్‌ను బానిసగా చేసుకుని మోదీ, కేసీఆర్‌ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతో భాజపా, తెరాస చెప్పినట్లు జగన్ చేస్తున్నారని విమర్శించారు.

జగన్ మోసాలకు గ్రాండ్‌ మాస్టర్‌ : సీఎం
author img

By

Published : Mar 13, 2019, 5:30 PM IST

ముఖ్యమంత్రి చంద్రబాబు
మోదీ, జగన్‌, కేసీఆర్‌ చేస్తున్న మరో కుట్ర బయటపడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జగన్‌ను బానిసగా చేసుకుని రాష్ట్రంపై మోదీ, కేసీఆర్‌ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో భాజపా, తెరాస చెప్పినట్లు జగన్ చేస్తున్నారని విమర్శించారు. ఏపీ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. చట్టంలో ఉన్న అన్ని నేరాలు చేసిన వ్యక్తి జగన్‌ అని ఎద్దేవా చేశారు. ఓట్ల తొలగింపు కోసం వైకాపా కార్యకర్తలు 9 లక్షల దరఖాస్తులు పెట్టారని తెలిపారు. తెదేపాకు సంబంధించిన డేటా దొంగిలించి అడ్డంగా దొరికి పోయారన్నారు.జగన్‌ ఓటు తొలగింపు కోసం... అతనే దరఖాస్తు చేసుకుని ఇతరులపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని మోసాలకు గ్రాండ్‌ మాస్టర్‌ జగన్మోహన్‌ రెడ్డి అని వ్యాఖ్యానించారు. జగన్‌ మోసాలు, నేరాల్లో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Lucknow (UP), Mar 12 (ANI): Income tax raid at a businessman house in Uttar Pradesh's Lucknow on Tuesday. Vishnu Rastogi is an owner of a chain of popular garment store in Lucknow. He is one of the most prestigious businessmen in the city. President of Akhil Bhartiya Udyog Vyapar Mandal Sandeep Bansal reached to Vishnu Rastogi's residence along with other traders to look into the matter.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.