ETV Bharat / briefs

రాళ్లపల్లి మృతిపట్ల ప్రముఖుల సంతాపం - చిరంజీవి

ప్రముఖ సినీనటుడు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు మృతిపట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. రాళ్లపల్లి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

రాళ్లపల్లి మృతిపట్ల ప్రముఖుల సంతాపం
author img

By

Published : May 17, 2019, 11:48 PM IST

సీనియర్ నటుడు రాళ్లపల్లి నర్సింహారావు మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలియజేశారు. నాటక, చలనచిత్ర రంగాల్లో రాళ్లపల్లిది ప్రత్యేక స్థానమనీ.. తనదైన శైలిలో సునిశిత హాస్యంతో గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు.

  • సీనియర్ నటుడు రాళ్లపల్లి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. నాటక, చలన చిత్ర రంగాల్లో రాళ్లపల్లిది ప్రత్యేక స్థానం. తనదైన శైలిలో సునిశిత హాస్యంతో రాళ్లపల్లి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

    — N Chandrababu Naidu (@ncbn) May 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఆయనకు, నాకూ మధ్య ఎంతో అనుబంధం ఉంది. ఎక్కడ కలిసినా ఆప్యాయంగా మాట్లాడేవారు. చక్కని స్నేహశీలి. మొన్న 'మా' ఎన్నికల సందర్భంగా కలుసుకున్నాం. ఇంతలోనే తనువు చాలించారంటే చాలా బాధగా అనిపిస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. రాళ్లపల్లి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా." --- చిరంజీవి.

"ప్రముఖ సీనియర్ నటులు రాళ్ళపల్లిగారి మరణం చాలా విచారకరం. సినీ పరిశ్రమ ఒక మంచి నటుణ్ని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను." ---- లోకేశ్

  • ప్రముఖ సీనియర్ నటులు రాళ్ళపల్లిగారి మరణం చాలా విచారకరం. సినీ పరిశ్రమ ఒక మంచి నటుణ్ని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

    — Lokesh Nara (@naralokesh) May 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Intro:ap_knl_131_17_temple_jayanthi_vedukalu_av_c13

పేరు-నరసింహులు. సెంటర్-మంత్రాలయం

భిన్న సంప్రదాయాలకు నిలయంగా స్వామిని నరసింహుడుగా, వీరభద్రుడిగా, ఈరన్నగా కొలువైన ఏకైక ఆలయంగా ఉరుకుంద క్షేత్రం ప్రసిద్ధి చెందింది. కర్నూల్ జిల్లా కౌతాళం మండలం ఉరుకుందలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన నరసింహ స్వామి జయంతి ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా బిందెసేవ, వేద పఠనం, గణపతి పూజ, ప్రధాన కలసస్థాపన వంటి విశేష పూజలు నిర్వహించారు. వెదపండితులతో స్వామికి ఇష్టమైన సుదర్శన హోమం నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

Body:నరసింహులు

Conclusion:మంత్రాలయం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.