గుంటూరు కర్నూలు జాతీయ రహదారిపై వినుకొండ మండలం విత్తంరాజుపల్లి వద్ద ఈ తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో వ్యక్తి గాయపడ్డారు. క్షతగాత్రుణ్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విశాఖ నుంచి మార్కాపురం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనలో ప్రవీణ్ కుమార్, రామకృష్ణ, వెంకటేశు మృతి చెందినట్టు పేర్కొన్నారు.
గుంటూరు జిల్లా వినుకొండ మండలం విత్తంరాజుపల్లి వద్ద గుంటూరు-కర్నూలు జాతీయ రహదారిపై సుమారు తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఏపీ 39 కే 0551 నంబరు స్కార్పియో వాహనం చెట్టును ఢీ కొట్టింది. ప్రవీణ్ కుమార్, రామకృష్ణ, వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందారు. కుమారస్వామి అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ని 108 అంబులెన్స్‌లో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విశాఖ పట్టణానికి చెందిన వీళ్లంతా వ్యక్తిగత పనుల కోసం ప్రకాశం జిల్లా మార్కాపురం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విశాఖపట్టణంలో ప్రైవేట్ సర్వే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.
అతి వేగం ఖరీదు ముగ్గురి ప్రాణం - విత్తంరాజుపల్లి
గుంటూరు జిల్లా వినుకొండ మండలం విత్తంరాజుపల్లి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు వేగంగా చెట్టును ఢీకొంది. అందులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. శ్రీశైలం నుంచి విశాఖ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
గుంటూరు కర్నూలు జాతీయ రహదారిపై వినుకొండ మండలం విత్తంరాజుపల్లి వద్ద ఈ తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో వ్యక్తి గాయపడ్డారు. క్షతగాత్రుణ్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విశాఖ నుంచి మార్కాపురం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనలో ప్రవీణ్ కుమార్, రామకృష్ణ, వెంకటేశు మృతి చెందినట్టు పేర్కొన్నారు.
గుంటూరు జిల్లా వినుకొండ మండలం విత్తంరాజుపల్లి వద్ద గుంటూరు-కర్నూలు జాతీయ రహదారిపై సుమారు తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఏపీ 39 కే 0551 నంబరు స్కార్పియో వాహనం చెట్టును ఢీ కొట్టింది. ప్రవీణ్ కుమార్, రామకృష్ణ, వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందారు. కుమారస్వామి అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ని 108 అంబులెన్స్‌లో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విశాఖ పట్టణానికి చెందిన వీళ్లంతా వ్యక్తిగత పనుల కోసం ప్రకాశం జిల్లా మార్కాపురం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విశాఖపట్టణంలో ప్రైవేట్ సర్వే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.
contributor (etv)k.koteswararao, vinukonda
గుంటూరు కర్నూలు జాతీయ రహదారిపై వినుకొండ మండలం రాజు పల్లి వద్ద అ తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో లో ముగ్గురు మృతి ఒకరికి తీవ్ర గాయాలు అవడంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు మృతులు వైజాగ్ నుండి మార్కాపురం వెళుతున్నట్టు గుర్తించిన పోలీసులు మృతులు ప్రవీణ్ కుమార్ ర్ రామకృష్ణ వెంకటేశులు గా పేర్కొంటున్న పోలీసులు
Body:గుంటూరు జిల్లా వినుకొండ మండలం vittam raju palli వద్ద అ గుంటూరు కర్నూలు జాతీయ రహదారిపై సుమారు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలోap39k0551 నంబరు గల స్కార్పియో చెట్టుకు ఢీకొనడంతో ప్రవీణ్ కుమార్ ర్ రామకృష్ణ వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందగా కుమారస్వామి అను వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్ లో లో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు వీరంతా విశాఖ పట్టణానికి చెందిన వారు కాగా సొంత పనుల నిమిత్తం ప్రకాశం జిల్లా మార్కాపురం వెళుతున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు వీరు విశాఖపట్టణం లో లో ప్రైవేట్ సర్వే కంపెనీలో ఉద్యోగస్తులుగా భావిస్తున్న పోలీసులు వైజాగ్ నుండి వినుకొండ చేరుకోవాలని ఎందుకు బంధువులకు సుమారు ఐదారు గంటలు సమయం పట్టే ట్లు పోలీసులు భావిస్తున్నారు
Conclusion:ap gnt vnk kit677 id ap10038 k.koteswararao