ETV Bharat / briefs

కాంగ్రెస్​ను వీడిన బైరెడ్డి రాజశేఖర్​ రెడ్డి - byreddy

కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు బైరెడ్డి రాజశేఖర్​రెడ్డి కర్నూల్లో నేడు కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేశారు.

బైరెడ్డి రాజశేఖర్​ రెడ్డి
author img

By

Published : Mar 13, 2019, 9:57 PM IST



ఆంధ్రప్రదేశ్​లో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేశాం. అలాంటి మమ్మల్నీ పార్టీ చిన్నచూపు చూస్తోంది. పార్టీని నిర్వీర్యం చేయడంలో పీసీసీ అధ్యక్షుడు రఘవీరా సిద్ధహస్తులు. అలాంటి పరిస్థితులు మారాలని రాహుల్​ గాంధీకి లేఖ రాశాను. పార్టీ నుంచి నన్ను ఎందుకు బహిష్కరించారో అర్థంకాలేదు. భవిష్యత్​ కార్యాచరణపై త్వరలో నిర్ణయం తీసుకుంటాను.
- బైరెడ్డి రాజశేఖర్​ రెడ్డి


కార్యకర్తల సమావేశంలో బైరెడ్డి రాజశేఖర్​ రెడ్డి



ఆంధ్రప్రదేశ్​లో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేశాం. అలాంటి మమ్మల్నీ పార్టీ చిన్నచూపు చూస్తోంది. పార్టీని నిర్వీర్యం చేయడంలో పీసీసీ అధ్యక్షుడు రఘవీరా సిద్ధహస్తులు. అలాంటి పరిస్థితులు మారాలని రాహుల్​ గాంధీకి లేఖ రాశాను. పార్టీ నుంచి నన్ను ఎందుకు బహిష్కరించారో అర్థంకాలేదు. భవిష్యత్​ కార్యాచరణపై త్వరలో నిర్ణయం తీసుకుంటాను.
- బైరెడ్డి రాజశేఖర్​ రెడ్డి


RESTRICTIONS: Broadcast: Available worldwide excluding host country, Germany and Italy. No access Slovenia until 8 hours after the race. Use on broadcast and digital channels, excluding social. Scheduled news bulletins only. If using on digital channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. The first news broadcast is allowed 3 hours after the end of each of the events and after the primary rights-holders transmission. Four transmissions are permitted during a 48 hour period. Use within 48 hours. Maximum use 2 minutes. No archive. Broadcasters must provide on-screen credit to Infront.
Stand alone digital:  Available worldwide excluding host country, Germany, Italy and digital only clients in Sweden. No access Slovenia until 8 hours after the race. Can be used on social platforms as long as territorial restrictions are adhered to by use of geo-blocking technologies.
Maximum use 2 minutes. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Soldeu, Andorra. 13th March 2019.
+++SHOTLIST AND FULL STORYLINE TO FOLLOW+++
SOURCE: Infront Sports
DURATION: 02:14
STORYLINE:
Beat Feuz defended his men's Downhill title at the FIS Alpine Ski World Cup on Wednesday with Dominik Paris winning the last  race of the season.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.