చంద్రాబాబు జాతీయ స్థాయిలో రాజకీయ పక్షాలతోపాటు ప్రజల్లోనూ విశ్వాసం కోల్పోయారని బొత్స సత్యనారాయణ విజయవాడలోఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 18 నోటిఫికేషన్లు విడుదల చేయడం నిబంధనలు ఉల్లంఘించడమేనన్నారు. ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పు ద్వారా చంద్రబాబుకు వీడ్కోలు పలికారని.. వచ్చేది రాజన్న రాజ్యమేనని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి..