ETV Bharat / briefs

'కాళేశ్వరం ప్రాజెక్టుపై అభ్యంతరాలున్నాయి' - ప్రత్యేక హోదా

ఏపీ ప్రత్యేక హోదాకు భాజపా వ్యతిరేకం కాదని ఆ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. హోదా, పారిశ్రామిక రాయితీలకు ఎటువంటి సంబంధం లేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి నికర జలాలు లేకుండా తెలంగాణలో నిర్మిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్టుపై అభ్యంతరాలున్నాయన్నారు.

భాజపా ఎమ్మెల్సీ మాధవ్
author img

By

Published : Jun 18, 2019, 6:56 PM IST

భాజపా ఎమ్మెల్సీ మాధవ్

ప్రత్యేక హోదాను కేంద్రం ఏ రాష్ట్రానికైనా ప్రకటిస్తే...ముందుగా ఏపీకి ఇవ్వాలని డిమాండ్ చేస్తామని భాజపా ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ప్రత్యేక హోదాకు భాజపా వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన మాధవ్‌...హోదా విషయంలో గత, ప్రస్తుత ప్రభుత్వాలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయన్నారు. హోదాకు, పారిశ్రామిక రాయితీలకు ఎటువంటి సంబంధం లేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై అభ్యంతరాలున్నాయన్న మాధవ్​...వాటిని తీర్చాకే సీఎం జగన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లాలన్నారు. ఏపీకి నికరజలాలు లేకుండా నిర్మిస్తోన్న కాళేశ్వరంపై జగన్ స్పష్టత ఇవ్వాలన్నారు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్​లోని కొన్ని అంశాలు తప్ప మిగిలిన వాటినన్నింటిని భాజపా నెరవేర్చిందని వెల్లడించారు.

ఇదీ చదవండి : ప్యాకేజీ వద్దు హోదానే కావాలి: అసెంబీల్లో సీఎం జగన్

Intro:3336

Body:6548

Conclusion:కడప జిల్లా బద్వేల్ పట్టణంలో లో పట్టపగలు చోరీ జరిగింది గుర్తుతెలియని ముగ్గురు అపరిచిత వ్యక్తులు ఓ వ్యక్తితో మాట కలిపి మత్తుమందు చల్లారు మెడలో ఉన్న 12 గ్రాముల బంగారు గొలుసు చేతికి పెట్టుకొని ఉన్న ఆరు గ్రాములు బంగారం బంగారం అపహరించారు

పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో దొంగలు పట్టపగలే హల్చల్ చేశారు bhavanarayana నగర్కు చెందిన గురయ్యా గల్ఫ్ లో ఉన్న స్నేహితుడికి మామిడిపండ్ల పంపించేందుకు కొనుగోలు చేయాలని బద్వేలు లోని సిద్ధవటం రోడ్డు వెళ్లారు మెడలో ఉన్న బంగారు గమనించి ముగ్గురు వ్యక్తులు అని తెలిపారు మెడ పేద మత్తు మందు జల్లి ఒంటిపై ఉన్న బంగారు గొలుసు చేతులు పట్టుకుని బంగారం తీసుకుని వెళ్లారు

బైట్స్

గురయ్య బాధితులు బద్వేలు
ఇప్పటికైనా నా బద్వేల్ లో పోలీస్ గస్తీ పెంచి దొంగతనాలు నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు రు .
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.