ETV Bharat / briefs

ప్రత్యేక పూజల్లో బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి - ap news

కోటి రూపాయల వ్యయంతో అప్పికట్లలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునః నిర్మాణం జరగనుంది. ఇవాళ జరిగే శాసనసభకు వెళుతూ..మార్గమధ్యంలో ఈ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి.

బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి
author img

By

Published : Jun 12, 2019, 1:27 PM IST


గుంటూరు జిల్లా బాపట్ల మండలం అప్పికట్లలో నేడు ఎమ్మెల్యే కోన రఘుపతి పర్యటించారు. గ్రామంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ పునఃనిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. కోటి రూపాయల వ్యయంతో దేవాలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. శాసనసభకు వెళ్లేముందు ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లాలని ఆకాంక్షించారు.

ప్రత్యేక పూజల్లో బాపట్ల ఎమ్మెల్యే

ఇవీ చదవండి..'కక్ష కట్టి కేసులు పెట్టిస్తున్నారు... దాడులు చేస్తున్నారు'


గుంటూరు జిల్లా బాపట్ల మండలం అప్పికట్లలో నేడు ఎమ్మెల్యే కోన రఘుపతి పర్యటించారు. గ్రామంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ పునఃనిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. కోటి రూపాయల వ్యయంతో దేవాలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. శాసనసభకు వెళ్లేముందు ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లాలని ఆకాంక్షించారు.

ప్రత్యేక పూజల్లో బాపట్ల ఎమ్మెల్యే

ఇవీ చదవండి..'కక్ష కట్టి కేసులు పెట్టిస్తున్నారు... దాడులు చేస్తున్నారు'

Intro:3333


Body:7777


Conclusion:రోగులు వైద్యులను దేవుడిగా గా భావిస్తారు అందుకే వారికి సమాజంలో సముచిత స్థానం కల్పించారు .వైద్యో నారాయణ హరిః అంటారు ఈ పదానికి భిన్నంగా ఉన్నాయి కొన్ని ప్రభుత్వ అ ఆసుపత్రులు .రోగుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. నిలువు దోపిడీకి గురి చేస్తున్నారు. కడప జిల్లా బద్వేలు లోని ప్రభుత్వ ఆసుపత్రి ఇందుకు నిదర్శనం. ఇది కడప జిల్లా బద్వేలు లోని ప్రభుత్వ ఆసుపత్రి . ఇక్కడికి రోగులు నిత్యం 200 పైచిలుకు వస్తుంటారు. ఇక్కడే కాన్పులు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు సిజరిన్ ఆపరేషన్లు చేస్తుంటారు. వీటిని చేసే క్రమంలో క్రమంలో రోగుల బలహీనతను అవసరాన్ని ఆసరాగా చేసుకొని విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నారు .కొందరు నర్సులు దగ్గర్నుంచి డాక్టర్ వరకు కి ముడుపులు అందుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి దీనికోసం ఏకంగా కొందరి నర్సులే నియమించుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి .కాన్పు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు సిజేరియన్ కేసులకు మూడు వేల నుంచి 5000 వరకు తీసుకుంటున్నట్లు రోగులు వాపోతున్నారు ఎంతసేపు డబ్బులు వసూలు చేయడం తప్ప ఆస్పత్రిలో సౌకర్యాలు గురించి పట్టించుకోవడం లేదు. కొన్ని ఫ్యాన్లు అలంకార ప్రాయంగా మారాయి అధిక ఉష్ణోగ్రత లకు రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాన్పులకు వచ్చే మహిళల నుంచి ఎలా డబ్బులు డిమాండ్ చేస్తున్నా రో బాధితురాలు మాటల్లోనే విందాం బైట్స్ బాధితురాలు గంగమ్మ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహణ అధ్వానంగా తయారైంది ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అశోకు అసహనం వ్యక్తం చేశారు .ఇక్కడ రోగుల నుంచి డబ్బులు వసూలు పర్వం తన దృష్టికి వచ్చిందని దీనిపై చర్యలు తీసుకోవాలని అని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. బైట్స్ అశోక్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బద్వేలు ఇక్కడ ముగ్గురు డాక్టర్ల పని చేస్తున్నారు . వీరికి జీతభత్యాల కింద ప్రభుత్వం వేలల్లో చెల్లిస్తోంది అయితే విధులకు డుమ్మా కొడుతూ పర్యవేక్షణ కొరవడడంతో ఎంచక్కా ప్రైవేట్ ప్రాక్టీస్ ను చేసుకుంటున్నారు. ఎప్పుడు ప్రభుత్వాసుపత్రి వెళ్లి చూసిన ఒక్కరే వైద్యుడు ఉంటారు. మిగిలిన కుర్చీలు రెండో ఖాళీగా కనిపిస్తుంటాయి. మధ్యాహ్నం వరకు విధుల్లో ఉండి ఇ తర్వాత ప్రభుత్వాసుపత్రికి వైద్యులు విధులకు రావడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆసుపత్రిలో రోగులు వారికై వారు ఇస్తే తీసుకుంటున్నారని డిమాండ్ చేయడం లేదని వైద్యాధికారి ఖాదర్ అయ్యా తెలిపారు ఇది కూడా తీసుకోకుండా నియంత్రిస్తామని అన్నారు. బైట్స్ ఖాదర్ అయ్యా. ప్రభుత్వ వైద్యాధికారి బద్వేలు ఇప్పటికైనా బద్వేల్ ప్రభుత్వాసుపత్రిలో పేద రోగులు నుంచి డబ్బులు వసూలు చేయకుండా బాధ్యులపై తీసుకోవాలని పేద రోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.