ETV Bharat / briefs

150 అసెంబ్లీ.. 25 పార్లమెంట్ స్థానాలు గెలుస్తాం: సీఎం - చంద్రబాబుతో

మేం చేసిన అభివృద్ధే మమ్మల్ని గెలిపిస్తుంది. తెలంగాణలో ఏమీ చేయని కేసీఆర్ 88 అసెంబ్లీ స్థానాలు గెలిచారు. ఇంత అభివృద్ధి చేసిన మేం అంతకన్నా ఎక్కువ స్థానాలు గెలుస్తామన్న నమ్మకం ఉందని ఈటీవీ భారత్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు తెలిపారు.

నవ్యాంధ్ర నా వెంటే
author img

By

Published : Apr 8, 2019, 5:30 PM IST

Updated : Apr 8, 2019, 8:52 PM IST

ముఖ్యమంత్రితో ముఖాముఖి
తాము కచ్చితంగా 150 కన్నా ఎక్కువ అసెంబ్లీ స్థానాలు, 25 లోక్​సభ స్థానాలు గెలుస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఏమీ చేయని కేసీఆర్ 88 సీట్లు గెలిస్తే.. ఇంత అభివృద్ధి చేసిన తాము అంతకన్నా ఎక్కువ స్థానాలు గెలుస్తామన్న నమ్మకం ఉందన్నారు సీఎం.

ఇవీ చదవండి..

రాష్ట్రాభివృద్ధికి అనుభవజ్ఞుడైన నాయకుడు కావాలి: లగడపాటి

Intro:av

Body:తూర్పు జిల్లా రాజోలు నియోజకవర్గంలో జనసేన ర్యాలీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఆధ్వర్యంలో సోమవారం జరిగింది సఖినేటిపల్లి నుంచి ప్రారంభమైన ర్యాలీ తాటిపాక ప్రధాన కొరకు వేలాది మంది కార్యకర్తల తో జరిగింది

Conclusion:madhu razole
Last Updated : Apr 8, 2019, 8:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.