ETV Bharat / briefs

చంద్రబాబు హామీ... మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్​ - చంద్రబాబు

హైదరాబాద్‌ నుంచి కట్టుబట్టలతో పంపించినా..సంక్షేమం, అభివృద్ధి, దీర్ఘకాల ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరి ఎన్నికల ప్రచార సభకు హాజరైన బాబు...కరవు ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు.

సీఎం చంద్రబాబు
author img

By

Published : Apr 3, 2019, 6:47 PM IST

సీఎం చంద్రబాబు
ఎన్నికల యుద్ధంలో తెదేపాను గెలిపించే బాధ్యత డ్వాక్రా చెల్లెమ్మలదేనన్న సీఎం...ఎల్లుండి డ్వాక్రా మహిళల ఖాతాల్లో డబ్బు పడుతుందన్నారు. రైతు రుణమాఫీ 4, 5 విడతల నగదు త్వరలో ఇస్తున్నామని తెలిపిన బాబు...సాగునీరు రాకుండా కేసీఆర్ అడ్డుపడుతున్నారని విమర్శించారు. వెలుగొండ పూర్తికాకుండా ఆటంకాలు కల్పిస్తున్నారని ధ్వజమెత్తిన సీఎం..నదుల అనుసంధానంతో మహాసంగమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.

తెదేపా రాకుంటే ఉన్న ఉద్యోగాలు సైతం పోయే పరిస్థితి వస్తోందని హెచ్చరించారు. సముద్రతీరంలో రహదారి నిర్మించి హైవేలతో కలుపుతామని వెల్లడించిన సీఎం.. మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్‌ పెట్టి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మోదీని ఇంటికి పంపించడం తెదేపాతోనే సాధ్యమని పేర్కొన్న సీఎం...మోదీ, కేసీఆర్‌ రాష్ట్రానికి విరోధులన్నారు. ఏపీకి హోదా ఇస్తామని ఫెడరల్‌ ఫ్రంట్ మేనిఫెస్టోలో జగన్ పెట్టించాలని సవాలు చేశారు. దూబగుంటలో ట్రిపుల్‌ ఐటీ, కనిగిరిలో రూ.200 కోట్లతో గిడ్డంగి నిర్మించామన్న సీఎం...కనిగిరిలో వంద పడకల ఆసుపత్రి నిర్మిస్తానని హామీ ఇచ్చారు.

ఇవీ చూడండిఅన్నదాత - సుఖీభవ: రెండో విడత నగదు విడుదల

Intro:ap_knl_51_03_ke_pratap_pracharam_abb_c5

s.sudhakar, dhone.

కర్నూలు జిల్లా డోన్ మండలంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కే.ఈ. ప్రతాప్ విస్తృతంగా ప్రచారం చేపట్టారు. మండలంలోని కొత్తకోట, నక్కలవాగుపల్లి, తిరునాంపల్లి, కొత్త బురుజు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో శ్రీశైలం ట్రస్టుబోర్డు చైర్మన్ శివరామిరెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. కొత్తకోట గ్రామం లో ఆర్టీసీ బస్సులో ఉన్న ప్రయాణికులను ఓటు అడిగిన ప్రతాప్. న్యాయానికి, అన్యాయానికి జరుగుతున్న పోరాటం అని శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ శివరామిరెడ్డి తెలిపారు. అవినీతి పరుడు జగన్ ను చిత్తుచిత్తుగా ఓడించాలని ఆయన సూచించారు. ఓటమి గెలుపుకు నాంది అని కే.ఈ. ప్రతాప్ తెలిపారు. 2014లో వైకాపాకు చెందిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గెలిచి చి ఏ అభివృద్ధి పనులు చేయకుండా మరల ఇప్పుడు ఎలక్షన్ల సమయంలో గ్రామాలలో ఓట్ల కోసం తిరుగుతున్నారని ప్రతాప్ విమర్శించారు.

బైట్.

1. శివరామిరెడ్డి,
శ్రీశైలం ట్రస్టుబోర్డు చైర్మన్

2. కే.ఈ ప్రతాప్,
తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, డోన్.

Body:కే.యి ప్రతాప్ ప్రచారం

Conclusion:kit no.692, cell no.9394450169, s.sudhakar, dhone.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.