'లబ్ధిదారులారా...తెదేపాను గెలిపించండి' - VISHAKA
రాష్ట్రంలో తెదేపా అమలుచేసిన సంక్షేమ పథకాలతో ప్రజలంతా లబ్ధిపొందారని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. వారంతా తెదేపాకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.
మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు
Intro:తిరుమల శ్రీవారిని సినీనటి సుమలత దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న ఆమెకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సుమలత తో పాటు ప్రముఖ కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ స్వామివారిని దర్శించుకున్నారు. కర్ణాటక రాష్ట్రం మండ్య ప్రాంతం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని... బుధవారం ఉదయం నామినేషన్ వేసి ప్రచారం మొదలు పెడుతున్నాడు తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆమె స్వామివారి ఆశీస్సులను పొందారు.
Body:.
Conclusion:.
Body:.
Conclusion:.