హైదరాబాద్ బేగంపేట్‌లోని ఓ పబ్‌లో మహిళా ఉద్యోగిపై సహోద్యోగులు దాడికి పాల్పడ్డారు. గుంటూరుకు చెందిన యువతి పబ్‌లో పనిచేస్తోంది. గత కొంతకాలంగా సహోద్యోగులు వేధిస్తున్నారని తనపై దాడి చేసి మెడలో గొలుసు లాక్కెళ్లారని పంజాగుట్ట పోలీస్టేషన్ ఫిర్యాదు చేసింది. పోలీసులు కూడా పబ్‌కు సంబంధించిన వ్యక్తులకే సహరిస్తున్నారని ఆమె ఆరోపించింది.
పబ్‌లో మహిళపై సహోద్యోగుల దాడి - attock
ఓ మహిళపై సహోద్యోగులే దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్ బేగంపేట్‌లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
women
హైదరాబాద్ బేగంపేట్‌లోని ఓ పబ్‌లో మహిళా ఉద్యోగిపై సహోద్యోగులు దాడికి పాల్పడ్డారు. గుంటూరుకు చెందిన యువతి పబ్‌లో పనిచేస్తోంది. గత కొంతకాలంగా సహోద్యోగులు వేధిస్తున్నారని తనపై దాడి చేసి మెడలో గొలుసు లాక్కెళ్లారని పంజాగుట్ట పోలీస్టేషన్ ఫిర్యాదు చేసింది. పోలీసులు కూడా పబ్‌కు సంబంధించిన వ్యక్తులకే సహరిస్తున్నారని ఆమె ఆరోపించింది.
Intro:మహిళపై దాడి
Body:మహిళపై దాడి
Conclusion:హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అర్ధ రాత్రి దారుణం చోటు చేసుకుంది..... హరిణి అనే మహిళ రాత్రి సమయం లో తన పని చేసుకొని ఇంటికి వెళుతున్న సమయంలో తనతో పాటు పబ్ లో పనిచేసే మరికొందరు ప్లాన్ ప్రకారం తనను కొట్టి తన మెడలోని గొలుసుని దొంగిలించారని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది..... ఇది ఇలా ఉండగా బాధితురాలు పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ రాసే సమయంలో తనపై దాడి చేసిన నలుగురు మహిళలతో పాటు ఒక యువకుడు పోలీస్ స్టేషన్ కి వచ్చి పోలీసులతో మాట్లాడి తెలిసిన పోలీసువారి తో ఫోన్లో మాట్లాడించి వెళ్లిపోయారని హరిణి వాపోయింది.... కేసు నమోదు చేసుకున్న పోలీసులు హరిణి వైద్య పరీక్షల నిమిత్తం హాస్పటల్ కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.. బైట్: హరి నీ బాధితురాలు