ETV Bharat / briefs

స్పీకర్​గా తమ్మినేని సీతారాం.. రేపు బాధ్యతల స్వీకరణ - స్పీకర్‌ ఎన్నిక

సభాపతిగా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిర్ణీత గడువులోపు తమ్మినేని మినహా మరెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవటంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. రేపు అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు.

assembly
author img

By

Published : Jun 12, 2019, 2:54 PM IST

Updated : Jun 12, 2019, 6:12 PM IST

అసెంబ్లీ స్పీకర్​గా ఆమదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గడువు ముగిసే సమయానికి తమ్మినేని సీతారాం మినహా ఇతరులెవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో సభాపతిగా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రేపు తమ్మినేని సీతారాం అధికారికంగా సభాపతి బాధ్యతలు చేపట్టనున్నారు.

స్పీకర్​ పదని ఇవాళ నోటిఫికేషన్​ జారీ చేయటంతో తమ్మినేని సీతారాం పేరును సీఎం జగన్ ప్రతిపాదించారు. 30 మంది సభ్యులు బలపరిచి మద్దతు తెలిపారు.

Intro:Ap_Vsp_61_12_Neuro_Scientist_Assn_Conference_Ab_C8

Body:ఆంధ్రప్రదేశ్ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కె సత్య వరప్రసాద్ తెలిపారు 1994 లో దాదాపు 20 మంది నాడి శాస్త్ర వేత్తలతో ప్రారంభమైన న్యూరో సైంటిస్ట్ సంఘం ఇప్పుడు సుమారు 550 మంది సభ్యులతో విస్తరించిందని చెప్పారు న్యూరోసైన్సెస్ రంగంలో వస్తున్న అత్యాధునిక మార్పులపై నాడీ శాస్త్రవేత్తలకు మరింత విజ్ఞానం పెంచేందుకు ఈ నెల 14 నుండి 16 వ తేదీ వరకు విశాఖలో జాతీయ స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు ఈ సదస్సులో సాధారణ నాడీ సంబంధ సమస్యలు మరియు నిర్వహణ మార్గదర్శకాలు ఆధునిక పద్ధతుల గురించి చర్చించనున్నారు దీంతోపాటు న్యూరో సర్జరీ విభాగంలో ఇష్టమైన శస్త్రచికిత్సలను ప్రత్యక్షంగా చేసి న్యూరో శాస్త్రవేత్తలకు అవగాహన కల్పించనున్నారు మూడు రోజులపాటు నిర్వహించబోయే ఈ సదస్సులో రాష్ట్రానికి చెందిన ప్రముఖ వైద్య నిపుణులతో పాటు అంతర్జాతీయ వైద్య నిపుణుడు కూడా పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు
---------
బైట్ డాక్టర్ కె సత్య వరప్రసాద్ ఆంధ్రప్రదేశ్ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు
--------- ( ఓవర్).

Conclusion:
Last Updated : Jun 12, 2019, 6:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.