ETV Bharat / briefs

12 నుంచి శాసనసభ సమావేశాలు.. నోటిఫికేషన్ జారీ - assembly notification

అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12వ తేదీ ఉదయం 11 గంటల 5 నిమిషాలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది.

assembly
author img

By

Published : Jun 6, 2019, 7:35 PM IST

కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో.. మొదటి సారి సమావేశాలకు రాష్ట్ర శాసనసభ సిద్ధమైంది. ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈ నెల 12న ఉదయం 11 గంటల 5 నిమిషాలకు సమావేశం ప్రారంభమవుతుంది. 13న కొత్తసభ్యుల ప్రమాణస్వీకారం చేసిన అనంతరం శాసనసభ స్పీకర్​ను ఎన్నుకుంటారు. 14న ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహిస్తారు. అనంతరం గవర్నర్‌ నరసింహన్‌.. శాసనసభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదే రోజున శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

Intro:గుర్తు తెలియని మృతదేహం లభ్యం

Body:నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నారం పేట వద్ద పంట పొలాల్లో మృతదేహాన్ని గుర్తించిన గొర్రెల కాపర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా మృతదేహం మొత్తం అడవి జంతువులు పీకోతిని మృతదేహం మొత్తం గుర్తు తెలియని పరిస్థితుల్లో పడి ఉంది ఈ సంఘటన స్థలంలో మృతదేహం పక్కన మద్యం లో పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్టు ఆనవాళ్లున్నాయి సుమారు పది రోజుల ముందు చనిపోయి ఉంటాడని ఆ మృతదేహాన్ని దాన్ని చూసిన స్థానికులు అంటున్నారు కేసు నమోదు చేసిన పోలీసులు ఇతను ఎవరు ఎందుకు చనిపోయాడని విచారణ చేపట్టారు

Conclusion:కిట్ నెంబర్ 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.