విజయవాడ ఉత్తరాది వాసుల ఆత్మీయ సభలో పాల్గొన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రి చేయాలని దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్.. విజయవాడ ప్రజలకు పిలుపు నిచ్చారు. ఏపీలోని 25 లోక్‌సభ స్థానాల్లోనూ తెదేపాను గెలిపించాలని కోరారు. వచ్చే కేంద్ర ప్రభుత్వంలో తెదేపా పాత్ర ఉంటుందన్న కేజ్రీవాల్... జగన్‌కు ఓటేస్తే భాజపాకు ఓటేసినట్లే అనిపేర్కొన్నారు. కొత్త రాష్ట్రం అభివృద్ధి కావాలంటే చంద్రబాబే మళ్లీ రావాలని ఆకాంక్షించారు.ఇవి కూడా చదవండి:పుల్ల విరిచి చేతిలో పెట్టారంటే.. అంతే!