1. రాజోలు జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ రావ్ విజయం
ఫ్యాన్ ప్రభంజనం సాగిందిలా.... - #BharatDecides #BharatDecides2019 #Elections2019 #Verdict2019 #APResults2019 #LokSabhaElections #AndhraResults #APDecides #APDecides2019
2019-05-24 01:08:28
2019-05-23 21:37:10
ఖాతా తెరిచిన జనసేన..
2019-05-23 18:06:52
చరిత్రలో నూతన అధ్యాయం: జగన్
ఎన్నికల ఫలితాల అనంతరం వైకాపా అధినేత జగన్ మీడియాతో మాట్లాడారు. ఇంతటి ఘనవిజయం చరిత్రలో నూతన అధ్యాయంగా అభివర్ణించారు. దేవుడి దయతో, ప్రజల ఆశీర్వాదంతోనే విజయం సాధ్యమైందన్నారు. ఈ విజయంతో తనపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. అవకాశం వచ్చినప్పుడు గొప్ప పరిపాలన ఎలా ఉంటుందో చూపించాలిన్నారు. 6 నెలల నుంచి ఏడాదిలోగా జగన్ మంచి సీఎం అని అనిపించుకుంటానని చెప్పుకొచ్చారు. ఇంతటి ఘనవిజయం అందించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. చరిత్రను మళ్లీ పునరావృతం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. దేశం గర్వించేలా పరిపాలన అందిస్తానన్నారు. ప్రజల కష్టాలను చూశా.. విన్నా.. నేనున్నా.. అని భరోసా ఇస్తున్నానని వాగ్ధానం చేశారు. నవరత్నాలను తెచ్చే పాలన ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. ఈ నెల 30న విజయవాడలో ప్రమాణస్వీకారం చేస్తున్నట్లు తెలిపారు.
2019-05-23 15:50:16
జగన్‌కు మోదీ అభినందనలు
ప్రధాని నరేంద్ర మోదీ జగన్‌కు అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఘన విజయాన్ని సాధించినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. పదవీ కాలం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
2019-05-23 14:55:45
వైకాపా గెలుపొందిన లోక్‌సభ స్థానాలు
- కడప లోక్‌సభ అభ్యర్థి వెయస్ అవినాశ్‌రెడ్డి విజయం
- రాజంపేట లోక్‌సభ అభ్యర్థి మిథున్‌రెడ్డి విజయం
- తిరుపతి లోక్‌సభ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్‌రావు విజయం
- చిత్తూరు లోక్‌సభ అభ్యర్థి రెడ్డప్ప విజయం
- నెల్లూరు వైకాపా అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి విజయం
- మచిలిపట్నం వైకాపా అభ్యర్థి వల్లభనేని బాలశౌరి విజయం
- ఏలూరు వైకాపా అభ్యర్థి కొటగిరి శ్రీధర్ విజయం
- బాపట్ల వైకాపా అభ్యర్థి నందిగామ సురేశ్ విజయం
- నర్సరావుపేట వైకాపా అభ్యర్థి లావు శ్రీ కృష్ణదేవరాయలు విజయం
- ఒంగోలు వైకాపా అభ్యర్థి మాగంటు శ్రీనివాసుల రెడ్డి విజయం
- రాజమహేంద్రవరం వైకాపా అభ్యర్థి మార్గాన్ని భరత్ విజయం
- నర్సాపురం వైకాపా అభ్యర్థి రఘరామ కృష్ణంరాజు విజయం
- హిందుపూర్ వైకాపా అభ్యర్థి గొరంట్ల మాదవ్ విజయం
- అనంతరపురం వైకాపా అభ్యర్థి తలారి రంగయ్య విజయం
- నంద్యాల వైకాపా అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి విజయం
- విజయనగరం వైకాపా అభ్యర్థి చంద్రశేఖరరావు
- అనకాపల్లి వైకాపా అభ్యర్థి వెంకట సత్యవతి విజయం
- అమలాపురం వైకాపా అభ్యర్థి చింతా అనురాధ విజయం
- కాకినాడ వైకాపా అభ్యర్థి వంగా గీత విశ్వనాధం విజయం
- అరకు వైకాపా అభ్యర్థి గొట్టేటి మాదవి
- కర్నూల్ వైకాపా అభ్యర్థి సంజీవ్‌కుమార్ విజయం
2019-05-23 14:31:22
గెలుపొందిన వైకాపా అభ్యర్థులు
- పార్వతీపురం అసెంబ్లీ వైకాపా అభ్యర్థి జోగారావు విజయం
- విజయనగరం అసెంబ్లీ వైకాపా అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి విజయం
- కడప అసెంబ్లీ వైకాపా అభ్యర్థి అంజద్ బాషా విజయం
- చింతలపూడి అసెంబ్లీ వైకాపా అభ్యర్థి వీఆర్ ఎలిజ విజయం
- పెడన అసెంబ్లీ వైకాపా అభ్యర్థి జోగి రమేష్ విజయం
- చిత్తూరు జిల్లా సత్యవెడు వైకాపా అభ్యర్థి ఆదిమూలం విజయం
- చిత్తూరు జిల్లా పుంగనూరు లో వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం
- గుంటూరు జిల్లా మాచర్ల లో వైకాపా అభ్యర్థి రామకృష్ణా రెడ్డి విజయం
- విజయనగరం జిల్లా గజపతి నగరం వైకాపా అభ్యర్థి అప్పలనర్సయ్య విజయం
- శ్రీకాకుళంలో వైకాపా అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు విజయం
- విజయనగరం జిల్లా బొబ్బిలి వైకాపా అభ్యర్థి వెంకట చిన్న అప్పలనాయుడు విజయం
- పామర్రు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి అనిల్‌కుమార్ విజయం
- మదనపల్లె అసెంబ్లీ వైకాపా అభ్యర్థి నవాజ్ బాషా విజయం
- మచిలీపట్నం అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పేర్ని నాని విజయం
- బాపట్ల వైకాపా అభ్యర్థి కోన రఘుపతి విజయం
- అథోని వైకాపా అభ్యర్థి సాయి ప్రసాద్‌రెడ్డి విజయం
- నగరి వైకాపా అభ్యర్థి ఆర్కే రోజా విజయం
- యర్రగొండపాలెం వైకాపా అభ్యర్థి ఆదిమూలపు సురేశ్ విజయం
- ప్రతిపాడు వైకాపా అభ్యర్థి మేకతోటి సుచరిత విజయం
- మైదుకూరు వైకాపా అభ్యర్థి రఘురామిరెడ్డి విజయం
- సర్వేపల్లి- కాకాని గొవర్థన్రెడ్డి విజయం
- ఏలూరు - నాని విజయం
- రాజానగరం వైకాపా అభ్యర్థి జక్కంపూడి రాజా విజయం
- దెందులూరు వైకాపా అభ్యర్థి కొఠారి అబ్బయ్య చౌదరి విజయం
- ఉంగుటూరు వైకాపా అభ్యర్థి పుప్పల శ్రీనివాసరావు విజయం
- వినుకొండ వైకాపా అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు విజయం
- ప్రొద్దుటూరు వైకాపా అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి విజయం
- చంద్రగిరి వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి విజయం
- అనపర్తి వైకాపా అభ్యర్థి సూర్యనారాయణ రెడ్డి విజయం
- బద్వేలు వైకాపా అభ్యర్థి వెంకట సుబ్బయ్య విజయం
- చిత్తూరు వైకాపా అభ్యర్థి జంగళంపల్లి శ్రీనివాసులు విజయం
- పెద్దకూరపాడు వైకాపా అభ్యర్థి నంబూరి శంకర్రావు విజయం
- దర్శి వైకాపా అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్
- ఒంగోలు వైకాపా అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి
- పాలకొండ వైకాపా అభ్యర్థి కళావతి విజయం
- పిఠాపురం వైకాపా అభ్యర్థి పందెం దొరబాబు విజయం
- రాజంపేట వైకాపా అభ్యర్థి మేడా వెంకట మల్లిఖార్జున రెడ్డి విజయం
- పులివెందుల వైకాపా అభ్యర్థి వైయస్ జగన్మోహన్రెడ్డి విజయం
- కురుపాం అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి విజయం
- కాకినాడ సిటీ వైకాపా అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి విజయం
- చిపురపల్లి వైకాపా అభ్యర్థి బొత్స సత్యనారాయణ విజయం
- గంగాధర నెల్లూరు కే. నారాయణ స్వామి విజయం
- సాలూరు వైకాపా అభ్యర్థి రాజన్న దొర విజయం
- నెల్లిమర్ల వైకాపా అభ్యర్థి అప్పలనాయుడు విజయం
- గోపాలపురం వైకాపా అభ్యర్థి తలారి వెంకటరావు విజయం
- రాయచోటి వైకాపా అభ్యర్థి గడికొట శ్రీకాంత్‌రెడ్డి విజయం
- కోడూరు వైకాపా అభ్యర్థి కోరముట్ల శ్రీనివాసులు విజయం
- తుని వైకాపా అభ్యర్థి రామలింగేశ్వరరావు ( రాజా) విజయం
- ఎచ్చర్ల వైకాపా అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్ విజయం
- కమలాపురం వైకాపా అభ్యర్థి రవీంద్రనాథ్‌రెడ్డి విజయం
- గిద్దలూరు వైకాపా అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు విజయం
- పూతలపట్టు వైకాపా అభ్యర్థి ఎం. బాబు విజయం
- పలమనేరు వైకాపా అభ్యర్థి ఎన్. వెంకటేశ్ గౌడా విజయం
- వెంకటగిరి వైకాపా అభ్యర్థి ఆనం రాం నారాయణ రెడ్డి విజయం
- అనంతపురం వైకాపా అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి విజయం
- భీమవరం వైకాపా అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ విజయం
- జమ్మలమడుగు వైకాపా అభ్యర్థి సుధీర్‌రెడ్డి విజయం
- మర్కాపురం వైకాపా అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి విజయం
- అవనిగడ్డ వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు విజయం
- శృంగవరపుకోట వైకాపా అభ్యర్థి శ్రీనివాసరావు విజయం
- ముమ్మిడివరం వైకాపా అభ్యర్తి వెంకట సతీశ్ కుమార్ విజయం
- సంతనూతలపాడు వైకాపా అభ్యర్థి సుధాకర్ బాబు విజయం
- శ్రీశైలం వైకాపా అభ్యర్తి శిల్పా చక్రపాణి రెడ్డి విజయం
- కదిరి వైకాపా అభ్యర్థి పీవీ సిద్ధారెడ్డి విజయం
- తాడేపల్లిగూడెం వైకాపా అభ్యర్థి కే. సత్యనారాయణ విజయం
- గుంతకల్లు వైకాపా అభ్యర్థి వై. వెంకటరామిరెడ్డి విజయం
- మంత్రాలయం వైకాపా అభ్యర్థి వై. బాలనాగిరెడ్డి విజయం
- నెల్లూరు రూరల్ వైకాపా అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి విజయం
- అమలాపురం వైకాపా అభ్యర్థి విశ్వరూప్ విజయం
- కొవ్వూరు వైకాపా అభ్యర్థి తానేటి వనిత విజయం
- నూజివీడు వైకాపా అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు విజయం
- పెందుర్తి వైకాపా అభ్యర్థి అన్నం రెడ్డి అదిప్ రాజ్ విజయం
- తాడికొండ వైకాపా అభ్యర్థి ఉండవల్లి శ్రీదేవి విజయం
- జగ్గంపేట వైకాపా అభ్యర్థి జ్యోతుల చంటిబాబు విజయం
- గుడివాడ వైకాపా అభ్యర్థి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు విజయం
- అముదాలవలస వైకాపా అభ్యర్థి తమ్మినేని సీతారాం విజయం
- చోడవరం వైకాపా అభ్యర్థి ధర్మశ్రీ విజయం
- అరకు వైకాపా అభ్యర్థి చిట్టి పాల్గుణ విజయం
- ఆలూరు వైకాపా అభ్యర్థి జయరాం విజయం
- పాడేరు వైకాపా అభ్యర్థి భాగ్యలక్ష్మీ విజయం
- నంద్యాల వైకాపా అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి విజయం
- పోలవరం వైకాపా అభ్యర్థి బాలరాజు విజయం
- ఉదయగిరి వైకాపా అభ్యర్థి మేకపాటి చంద్రశేఖరరెడ్డి విజయం
- ధర్మవరం వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విజయం
- కైకలూరు వైకాపా అభ్యర్థి నాగేశ్వరరావు విజయం
- తూర్పుగోదావరి జిల్లా వైకాపా అభ్యర్థి శ్రీ పూర్ణ చంద్ర ప్రకాశ్ విజయం
- ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి చెన్నకేశవరెడ్డి విజయం
- డోన్ వైకాపా అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి విజయం
- గుంటూరు తూర్పు వైకాపా అభ్యర్థి మహ్మద్ ముస్తఫా విజయం
- తెనాలి వైకాపా అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ విజయం
- శ్రీకాకుళం జిల్లా రాజం అభ్యర్థి కంబాల జోగుల విజయం
- ఆళ్లగడ్డ వైకాపా అభ్యర్థి గంగుల బ్రిజేంద్రరెడ్డి విజయం
- నర్సన్నపేట వైకాపా అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ విజయం
- కావాలి వైకాపా అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి విజయం
- కొవ్వూరు వైకాపా అభ్యర్థి ప్రసన్నకుమార్‌రెడ్డి విజయం
- ఆత్మకూరు వైకాపా అభ్యర్థి మేకపాటి గౌతమ్‌రెడ్డి విజయం
- గూడురు వైకాపా అభ్యర్థి వీ.వరప్రసాద్ విజయం
- సూళ్ళూరుపేట వైకాపా అభ్యర్థి సంజీవయ్య విజయం
- గాజువాక వైకాపా అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి విజయం
- నిడదవోలు వైకాపాా అభ్యర్థి గడ్డం శ్రీనివాసనాయుడు విజయం
- విజయవాడ పశ్చిమం వైకాపా అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయం
- మాడుగుల వైకాపా అభ్యర్థి ముత్యాలనాయుడు విజయం
- బనగానపల్లె వైకాపా అభ్యర్థి కాటసాని రామిరెడ్డి విజయం
- కనిగిరి వైకాపా అభ్యర్థి బుర్రా మధుసూధన్ యాదవ్ విజయం
- సింగనమల వైకాపా అభ్యర్థి పద్మావతి విజయం
- ఆచంట వైకాపా అభ్యర్థి రంగనాథ్‌రాజు విజయం
- పలాస వైకాపా అభ్యర్థి అప్పలరాజు విజయం
- సత్తెనపల్లి వైకాపా అభ్యర్థి అంబటి రాంబాబు విజయం
- అనకాపల్లి వైకాపా అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ విజయం
- తిరుపతి వైకాపా అభ్యర్థి భూమన కరుణాకర్‌రెడ్డి విజయం
- నెల్లూరు సిటీ వైకాపా అభ్యర్థి అనిల్‌కుమార్ యాదవ్ విజయం
- తాడిపత్రి వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి విజయం
- నర్సిపట్నం వైకాపా అభ్యర్థి ఉమాశంకర్ గణేశ్ విజయం
- పుట్టపర్తి వైకాపా అభ్యర్థి డీ. శ్రీధర్‌రెడ్డి విజయం
- శ్రీకాళహస్తి వైకాపా అభ్యర్థి మధుసూధన్‌రెడ్డి విజయం
- పొన్నూరు వైకాపా అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య విజయం
- పీలేరు వైకాపా అభ్యర్థి రామచంద్రారెడ్డి విజయం
- పాయకరావుపేట వైకాపా అభ్యర్థి గొల్లబాబురావు విజయం
- నర్సాపురం వైకాపా అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు విజయం
- మంగళగిరి వైకాపా అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం
- రామచంద్రాపురం వైకాపా అభ్యర్థి వేణుగోపాల కృష్ణ
- తిరువూరు వైకాపా అభ్యర్థి రక్షణనిథి విజయం
- పత్తికొండ వైకాపా అభ్యర్థి శ్రీదేవి విజయం
- నందికొట్కూరు వైకాపా అభ్యర్థి అర్తూర్ విజయం
- యలమంచిలి వైకాపా అభ్యర్థి రమణ మూర్తి రాజు విజయం
- రాయదుర్గం వైకాపా అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి విజయం
- కల్యాణదుర్గం వైకాపా అభ్యర్థి ఉషా శ్రీ చరణ్ విజయం
- రాప్తాడు వైకాపా అభ్యర్థి తొపదుర్తి ప్రకాశ్‌రెడ్డి విజయం
- కొడుమూరు వైకాపా అభ్యర్థి జే. సుధాకర్
- వేమూరు వైకాపా అభ్యర్థి మెరుగు నాగార్జున విజయం
- చిలకలూరిపేట వైకాపా అభ్యర్థి విడదల రజిని విజయం
- నర్సరావుపేట వైకాపా అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విజయం
- మడకశిర వైకాపా అభ్యర్ధి తిప్పిస్వామి విజయం విజయం
- పీ.గన్నవరం వైకాపా అభ్యర్థి కొండేటి చిట్టిబాబు విజయం
- నందిగామ వైకాపా అభ్యర్థి జగన్మోహన్రావు విజయం
- పెనమలూరు వైకాపా అభ్యర్థి కొలుసు పార్థసారథి విజయం
- తంబళ్లపల్లి వైకాపా అభ్యర్థి ద్వారకానాధ్‌రెడ్డి విజయం
- పాతపట్నం వైకాపా అభ్యర్థి రెడ్డి శాంతి విజయం
- మైలవరం వైకాాపా అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ విజయం
- కర్నూల్ వైకాపా అభ్యర్థి అబ్దుల్ హఫీజ్ ఖాన్ విజయం
- తణుకు వైకాపా అబ్యర్థి వెంకట నాగేశ్వరరావు విజయం
- రంపచోడవరం వైకాపా అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మీ విజయం
- జగ్గయ్యపేట వైకాపార అభ్యర్థి సామినేని ఉదయభాను విజయం
- కందుకూరు వైకాపా అభ్యర్థి మహిధర్‌రెడ్డి విజయం
- పెనుకొండ వైకాపా అభ్యర్థి శంకర్ నారాయణ విజయం
- పాణ్యం వైకాపా అభ్యర్థి కాటసాని రాంభూపాల్‌రెడ్డి విజయం
- కాకినాడ రూరల్ వైకాపా అభ్యర్థి కన్నబాబు విజయం
- బీమీలి వైకాపా అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విజయం
- గురజాల వైకాపా అభ్యర్థి కాసు మహేశ్‌రెడ్డి విజయం
2019-05-23 14:09:41
తెదేపా గెలుపొందిన స్థానాలు
- కుప్పం తెదేపా అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు విజయం
- పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నిమ్మకాయల చిన్నరాజప్ప విజయం
- రాజమండ్రి సిటీ - ఆదిరెడ్డి భవాని
- టెక్కలి తెదేపా అభ్యర్థి కింజరపు అచ్చెన్నాయుడు విజయం
- విశాఖ పశ్చిమం తెదేపా అభ్యర్థి వాసుపల్లి గణేశ్‌కుమార్ విజయం
- పశ్చిమ గోదావరి జిల్లా తెదేపా అభ్యర్థి మంతెన రామరాజు విజయం
- అద్దంకి తెదేపా అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ (బుజ్జి) విజయం
- పాలకొల్ల తెదేపా అభ్యర్థి నిమ్మల రామనాయుడు విజయం
- రేపల్లె తెదేపా అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ విజయం
- రాజమండ్రి గ్రామీణ తెదేపా అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం
- చీరాల తెదేపా అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి విజయం
- ఇచ్చాపురం తెదేపా అభ్యర్థి అశోక్ విజయం
- విజయవాడ తెదేపా అభ్యర్థి తూర్పు గద్దె రామ్మోహన్ విజయం
- విశాఖ ఉత్తరం తెదేపా అభ్యర్థి గంటా శ్రీనివాసరావు విజయం
- మండపేట తెదేపా అభ్యర్థి జోగేశ్వరరావు విజయం
- హిందూపూర్ తెదేపా అభ్యర్థి నందమూరి బాలకృష్ణ విజయం
- విశాఖ తూర్పు తెదేపా అభ్యర్థి వీ. రామకృష్ణ బాబు విజయం
- విశాఖ పశ్చిమం తెదేపా అభ్యర్థి గణబాబు విజయం
- గన్నవరం తెదేపా అభ్యర్థి వల్లభనేని వంశీ విజయం
- గుంటూరు పశ్చిమం వైకాపా అభ్యర్థి గిరిధర్‌రావు
2019-05-23 13:12:12
తెదేపా గెలిచిన లోక్‌సభ స్థానాలు
- విజయవాడ లోక్‌సభ స్థానంలో కేశినేని నాని విజయం
- శ్రీకాకుళం తెదేపా అభ్యర్థి కింజరపు రామ్మోహన్నాయుడు విజయం
2019-05-23 13:07:46
ముందుగానే ఊహించాం: జగన్
నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా వైకాపా అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ సీనియర్ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఎల్లుండి వైకాపా శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. జగన్ సాయంత్రం మీడియాతో మాట్లాడతారని ప్రకటించారు.
2019-05-23 12:45:04
30న ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం
పులివెందులలో 11వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి వైకాపా అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి 40 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
2019-05-23 12:23:06
40 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో వైఎస్ జగన్
జిల్లాల వారిగా పార్టీల అధిక్యంలో ఉన్న వివరాలు
- విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో అన్నిస్థానాల్లో వైకాపా ఆధిక్యం
- కడప, కర్నూలు జిల్లాల్లో అన్నిస్థానాల్లో వైకాపా ఆధిక్యం
- శ్రీకాకుళం జిల్లాలో వైకాపా 9, తెదేపా ఒకచోట ఆధిక్యం
- విశాఖ జిల్లాలో వైకాపా 12, తెదేపా 3 చోట్ల ఆధిక్యం
- తూ.గో. జిల్లాలో వైకాపా 13, తెదేపా 5, జనసేన ఒకచోట ఆధిక్యం
- ప.గో. జిల్లాలో వైకాపా 12, తెదేపా 3 స్థానాల్లో ఆధిక్యం
- కృష్ణా జిల్లాలో వైకాపా 13, తెదేపా 3 స్థానాల్లో ఆధిక్యం
- గుంటూరు జిల్లాలో వైకాపా 14, తెదేపా 3 స్థానాల్లో ఆధిక్యం
- ప్రకాశం జిల్లాలో వైకాపా 9, తెదేపా 3 స్థానాల్లో ఆధిక్యం
- అనంతపురం జిల్లాలో వైకాపా 13, తెదేపా ఒక్కచోట ఆధిక్యం
- చిత్తూరు జిల్లాలో వైకాపా 11, తెదేపా 3 స్థానాల్లో ఆధిక్యం
2019-05-23 12:10:19
151 అసెంబ్లీ, 24 పార్లమెంట్ స్థానాల్లో వైకాపా ముందంజ
సార్వత్రిక ఎన్నికల ఫలితాల సరళిపై.. వైకాపా అధినేత జగన్.. సామాజిక మాధ్యమాల్లో స్పందించారు. తమను ఆదరించిన ప్రజానీకానికి ధన్యవాదాలు తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకున్న వారిని అభినందించారు. తమపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు.
2019-05-23 12:03:19
యాత్రకు బ్రహ్మరథం
కుప్పంలో ఐదో రౌండ్ ముగిసేసరికి 3,393 ఓట్ల ఆధిక్యంలో చంద్రబాబు ఆధిక్యంలో ఉండగా... పులివెందులలో 8వరౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తైయ్యే సమయానికి 28 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో జగన్ ముందంజలో ఉన్నారు. గాజువాక నుంచి పవన్‌కల్యాణ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
2019-05-23 11:58:35
ఎల్లుండి వైకాపా శాసనసభాపక్ష సమావేశం
తొమ్మిదేళ్ల వైయస్ జగన్ నిరీక్షణ ఫలించింది. ఒక్కసారి అవకాశమిస్తే... రాజన్న రాజ్యం తీసుకొస్తా అని జగన్ మాటలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశ్వసించారు.పాదయాత్ర, నవరత్నాలను ప్రజల్లోకి బలంగా తీసుకేళ్లడంలో వైకాపా సఫలమైంది. ఏకంగా 140కి పైగా స్థానాల్లో వైకాపా ఆధిక్యంలో కొనసాగుతోంది. రావాలి జగన్ - కావాలి జగన్ అనే నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే వైకాపా ఆధిక్యాన్ని కొనసాగించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైకాపాకు విజయ హారతి పట్టేలా స్ఫష్టమైన తీర్పు నిచ్చారు. తొలి రౌండ్ నుంచీ ఆధిక్యంలో దూసుకుపోయిన వైకాపా అభ్యర్థులు.. అదే జోరు కొనసాగిస్తున్నారు. ఓ దశలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలోనూ వైకాపా తొలి రెండు రౌండ్లలో ఆధిక్యంలో నిలిచింది. మంత్రులు కూడా.. ఫ్యాను గాలి జోరులో అతలాకుతలమవుతున్నారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితం పూర్తి ట్యాలీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2019-05-23 11:46:11
సంబరాల్లో వైకాపా అధినేత
లోక్‌సభ స్థానాల్లోనూ వైకాపా ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. వైకాపా 22 స్థానాల్లో ఫ్యాన్ గాలి బలంగా వీస్తోంది, తెదేపా 3 స్థానాల్లో ఆధిక్యం కొనసాగుతోంది
2019-05-23 11:40:08
ఆధిక్యంలో అధినేతలు
రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాను గాలి ప్రభంజన సృష్టిస్తోంది. 140కి పైగా స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. పులివెందుల నుంచి వైయస్ జగన్, పాణ్యం రామ్ భూపాల్‌రెడ్డి, చీపురుపల్లి బొత్స సత్యనారాయణ, శ్రీకాకుశం ధర్మాన ప్రసాదరావు, ఆలూరు జయరాం, వినుకొండ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు, చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నర్సరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కడప జిల్లా మైదుకూరు అభ్యర్థి సత్తిపల్లి రఘరమ్రెడ్డి, అరకు అభ్యర్థి చెట్టి పాల్గొణ , నెల్లూరు సిటీ అభ్యర్థి అనిల్‌కుమార్, కడప అభ్యర్థి అంజద్ భాషా, మచిలీపట్నం పేర్ని నాని, టెక్కలి నుంచి తిలక్, రాజమండ్రి సిటీ వీర్రాజు, జగ్గంపేట చంటిబాబు, గంగాధర నెల్లూరు పాయకరావుపేట బాబురావు, అనంతపురం అనంతవెంకటరామిరెడ్డి, పుట్టపర్తి శ్రీధర్‌రెడ్డి, విజయవాడ సెంట్రల్ మల్లాది విష్ణు, పెనుగొండ సత్యనారాయణ, చిత్తూరు శ్రీనివాసులు, కాకినాడ సిటీ చంద్రశేఖర్‌రెడ్డి, పెందుర్తి, బద్వేల్, గుంతకల్, పాడేరు, అనప్తర్తి, ఉంగుటూరు, అధోని, రామచంద్రాపురం, పోలవరం, చోడవరం, మాడుగుల, అంతపురం, శ్రీశైలం, కొత్తపేట, పత్తికొండ, నెల్లిమర్ల, డోన్, కైకలూరు, సూళ్లూరూపేట, గన్నవరం, ఆత్మకూరు, పత్తిపాడు, శ్రంగవరంపేట, నందిగామ, ఏలూరు, అమలాపురం, ఇచ్చాపురం, రాజం, నంద్యాల, తాడిపత్రి, తుని, కనిగిరి, బాపట్ల, ఇచ్చర్ల, ఉరవకొండ, విజయనగరం, రామచంద్రాపురం, పూతలపట్టు , కుప్పం, ఆధోని, గూడూరు, కురుప్పాం, సర్వేపల్లి, నర్సిపట్నం, దర్శి, తణుకు, ఉదయగిరి, పెద్దకూరపాడు శంకర్రావు, కందుకూరు, భీమిలి, సత్తెనపల్లి, సాలురూ, కల్యాణదుర్గం, బోబ్బిలి, కొడుమూరు, కురుప్పాం, మాచర్ల, యలమంచలి, గుంటూరు తూర్పూ, తాడేపల్లి గూడెం చిట్టిబాబు, రైల్వేకోడూరు శ్రీనివాసులు. రాజంపేట వెంకటమల్లిఖార్జున రెడ్డి, మార్కాపురం నాగార్జున రెడ్డి, చౌడవరం ధర్మశ్రీ, కదిరి సిద్దారెడ్డి, పామర్రు అనిల్‌కుమార్, నర్సాపురం ప్రసాదరాజు, పెనమలూరు పార్థసారథి, జగ్గయ్యపేట ఉదయభాను, నర్సన్నపేట కృష్ణదాస్ ముందంజలో ఉన్నారు.

2019-05-23 11:00:30
ఫలించిన 9 ఏళ్ల నిరీక్షణ
రాష్ట్ర వ్యాప్తంగా 130కి పైగా స్థానాల్లో వైకాపా ఆధిక్యంలో కొనసాగుతుంది. జనసేన కూటమి ప్రభావం ఎక్కడా కనిపించడం లేదు. మంత్రులు మంత్రులు అచ్చెన్నాయుడు, కిడారి శ్రావణ్, కళా వెంకట్రావు, నారాయణ, అఖిలప్రియ, లోకేశ్, పితాని, నక్కా ఆనందబాబు, మంత్రులు గంటా, సోమిరెడ్డి, అయ్యన్న, చినరాజప్ప, కొల్లు రవీంద్ర, ఆదినారాయణరెడ్డి వెనుకంజలో ఉండగా.. మంత్రులు దేవినేని ఉమ, జవహర్, ప్రత్తిపాటి ముందంజలో ఉన్నారు.
2019-05-23 10:56:21
లోక్‌సభ స్థానాల్లోనూ వైకాపా ఆధిక్యం

2019-05-23 10:43:54
150 స్థానాల్లో వైకాపా ముందంజ

2019-05-23 10:38:00
జిల్లాల వారిగా వివరాలు

2019-05-23 10:24:44
ముగ్గురే ముందంజ

2019-05-23 08:51:02
145 స్థానాల్లో వైకాపా ఆధిక్యం
తిరుపతి అసెంబ్లీ ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి భాజపా ఏజెంట్లను అధికారులు లోనికి అనుమతించలేదు. గుర్తింపు కార్డులు లేవని భాజపా ఏజెంట్లను అనుమతించని నిరాకరించారు.
2019-05-23 07:57:54
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
ఎండలు మండుతున్నాయి.. రాష్ట్ర రాజకీయం అంతకంటే భగభగమంటోంది. ఇన్నాళ్ల ఉత్కంఠకు కాసేపట్లో తెరపడనుంది. గెలిచేదెవరో..ఓడెదేవరో తెలిపోనుంది. రాజకీయ పార్టీల భవితవ్యం స్పష్టం కానుంది. రాష్ట్రపాలన ఎవరి చేతికి అందించారో ప్రజాతీర్పు కాసేపట్లో వెల్లడికానుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒకే విడతలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
*తెదేపా, వైకాపా అన్ని స్థానాల్లోనూ పోటీ చేశాయి.
* కాంగ్రెస్-174 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసింది.
* భాజపా-174 అసెంబ్లీ, 24 లోక్‌సభ స్థానాల్లో బరిలో దిగింది.
*జనసేన కూటమి పోటీపడ్డ అసెంబ్లీ స్థానాలు: జనసేన:138, సీపీఐ7, సీపీఎం: 7, బీఎస్పీ:21
-లోక్‌సభ స్థానాలు: జనసేన-17, సీపీఐ-2, బీఎస్పీ-3
* శాసన సభ ఎన్నికలకు పోటీ పడ్డ అభ్యర్థుల సంఖ్య:2117
* లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడ్డవారు:319
2019-05-23 07:54:43
అధికారులతో ద్వివేది సమీక్ష

2019-05-23 07:54:27
ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు

2019-05-23 07:25:59
జగన్ వెంట జనం: 151 స్థానాలతో అధికారం

Body:ap_rjy_62_23_police_counting_centre_jntu_c10
Conclusion: