ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విక్రమ్‌నాథ్ నియమితులయ్యారు. జస్టిస్ విక్రమ్‌నాథ్ పేరును సుప్రీం కోర్టు కొలీజియం ఖరారు చేసింది. ప్రస్తుతం ఆయన అలహాబాద్ హైకోర్టు జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు. కొత్త సంవత్సరం తొలి రోజున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పడింది. ఈ క్రమంలో మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ తాత్కాలికంగా నియమితులయ్యారు. ఆయన స్థానంలో ఇప్పుడు జస్టిస్ విక్రమ్ బాధ్యతలు తీసుకోనున్నారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విక్రమ్‌నాథ్ - ap court
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రవీణ్ కుమార్ స్థానంలో జస్టిస్ విక్రమ్‌నాథ్ నియమితులయ్యారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విక్రమ్‌నాథ్ నియమితులయ్యారు. జస్టిస్ విక్రమ్‌నాథ్ పేరును సుప్రీం కోర్టు కొలీజియం ఖరారు చేసింది. ప్రస్తుతం ఆయన అలహాబాద్ హైకోర్టు జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు. కొత్త సంవత్సరం తొలి రోజున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పడింది. ఈ క్రమంలో మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ తాత్కాలికంగా నియమితులయ్యారు. ఆయన స్థానంలో ఇప్పుడు జస్టిస్ విక్రమ్ బాధ్యతలు తీసుకోనున్నారు.
Body:వైసీపీ పార్టీ రాలీ
Conclusion:వైసీపీ పార్టీ ర్యాలీ కృష్ణ ప్రసాద్ జన్మదిన వేడుకలు
TAGGED:
ap court