రాష్ట్రంలో వైద్యసేవల విస్తరణకు సహాయం చేసేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. రూ.2 వేల 266 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు.. ప్రపంచబ్యాంకుతో ఒప్పందంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంతో ఏపీలో వైద్యసేవలు మరింత మెరుగుపడతాయని కేంద్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. ఈ రుణంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి తెస్తామని వెల్లడిచింది.
రాష్ట్రానికి ప్రపంచ బ్యాంకు భారీ సాయం - medical fecilities
రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రపంచ బ్యాంకు రుణం అందించనుంది. ఈ మేరకు కుదిరిన రుణ ఒప్పందంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంతకాలు చేశాయి.
రాష్ట్రంలో వైద్యసేవల విస్తరణకు సహాయం చేసేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. రూ.2 వేల 266 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు.. ప్రపంచబ్యాంకుతో ఒప్పందంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంతో ఏపీలో వైద్యసేవలు మరింత మెరుగుపడతాయని కేంద్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. ఈ రుణంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి తెస్తామని వెల్లడిచింది.
మధ్యాహ్న భోజన పథకం కార్మికులను అక్రమ తొలగింపులకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కర్నూల్ లో కార్మికులు ధర్నా చేశారు. కర్నూలు జిల్లాలో ఎన్నో సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన పథకం లో తాము పని చేస్తున్నామని గ్రామాల్లో కొంతమంది రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు తమను బెదిరిస్తున్నారు అని వారు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని వారు కోరారు మాకు రాజకీయాలతో సంబంధం లేదని మధ్యాహ్న భోజన పథకాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని కావున మా పని మాకే ఉండాలని మహిళలు కోరుకున్నారు.
బైట్స్. మధ్యాహ్న భోజన పథకం కార్మికులు
Body:ap_knl_12_27_midday_meals_andholana_avbb_c1
Conclusion:ap_knl_12_27_midday_meals_andholana_avbb_c1