ETV Bharat / briefs

కర్నూలు సభకు వస్తున్నా.. ప్రధాని తెలుగు ట్వీట్!

నేడు కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ భాజపా బహిరంగ సభకు హాజరుకానున్నారు. ఈ విషయాన్ని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ సందేశం తెలుగులో ఉండటం విశేషం.

modi
author img

By

Published : Mar 29, 2019, 1:50 PM IST

ప్రధాని నరేంద్రమోదీ.... కర్నూలులో భాజపాబహిరంగ సభకు హాజరుకానున్నారు. యువత కలలు నెరవేర్చటానికి ఏపీ ప్రజల ఆశీస్సులు కోరుతున్నానంటూ... తెలుగులోట్వీట్ చేశారు. మహోన్నత ఎన్టీఆర్‌ ఆశయాలకు తెదేపా నీళ్లు వదిలిందని ఆరోపించిన మోదీ.... తెదేపా ప్రభుత్వానిది మోసపూరితపాలన అని విమర్శించారు.ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో తిరోగమనంలో ఉందన్నారు.మోదీ చేసిన ఈ తెలుగుట్వీట్.. భాజపా శ్రేణుల్లో ఉత్సాహం పెంచింది.

  • ఈ సాయంత్రం నేను కర్నూలులో ఒక ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తాను.

    మహోన్నత ఎన్టీఆర్ ఆదర్శాలకు నీళ్లొదిలి, మోసపూరిత తెలుగుదేశం పాలనలో ఆంధ్ర ప్రదేశ్ లో అవినీతి, బలహీనమైన పరిపాలనతో అన్ని రంగాలలో తిరోగమనంలో ఉంది.

    యువత కలలు నెరవేర్చటానికి నేను ఆంధ్ర ప్రదేశ్ ఆశీస్సులు కోరుకుంటున్నాను.

    — Chowkidar Narendra Modi (@narendramodi) March 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Intro:slug: AP_CDP_36_29_CM_SABHA_PARISHILANA_AV_C6
contributor: arif, jmd
( ) ఏప్రిల్ ఒకటో తేదీన కడప జిల్లా జమ్మలమడుగులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది .ముఖ్యమంత్రి సభ కోసం జమ్మలమడుగులోని పి ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానాన్ని ప్రజా ప్రతినిధులు పరిశీలించారు .మంత్రి ఆది నారాయణ రెడ్డి ,జమ్మలమడుగు తెదేపా అభ్యర్థి పి రామసుబ్బారెడ్డి కలసి సభ ఏర్పాట్లను పరిశీలించారు . ఏప్రిల్ ఒకటో తేదీన పులివెందుల లో కూడా బహిరంగ సభ ఉంది .అక్కడ పూర్తికాగానే జమ్మలమడుగు విచ్చేసి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం వారు పరిశీలించారు. జమ్మలమడుగు లు భారీగా సభను నిర్వహించి ప్రజల మన్నన పొందేందుకు ఇద్దరు నాయకులు సమాయత్తం అవుతున్నారు

Body:సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన

Conclusion:సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.