ETV Bharat / briefs

ఆందోళన బాటలో అన్నదాత.. విత్తనాలు అందని దుస్థితి - ఆందోళన బాటలో అన్నదాత

అనంతపురం రైతులు ఆందోళన బాటపట్టారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా విత్తనాలు అందించడంలో అధికారులు విఫలమయ్యారని రైతులు నిరసన చేపట్టారు. రాయదుర్గం రోడ్డుపై బైఠాయించి విత్తనాలు అందించాలని డిమాండ్ చేశారు.

ఆందోళన బాటలో అన్నదాత..విత్తనాలు అందని దుస్థితి
author img

By

Published : Jun 28, 2019, 7:36 PM IST

ఆందోళన బాటలో అన్నదాత..విత్తనాలు అందని దుస్థితి

అనంతపురం జిల్లాలో రాయదుర్గం పట్టణంలో వేరుశనగ విత్తనాల కోసం రైతులు ఆందోళన చేశారు. ఖరీఫ్ ప్రారంభమై పక్షం రోజులు అయినా ప్రభుత్వ రాయితీ విత్తనాలు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ గ్రామాలకు చెందిన రైతులు విత్తనాల కోసం రాయదుర్గం పట్టణానికి వచ్చారు. విత్తన నిల్వలు లేవని అధికారుల చెప్పిన సమాధానంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. అధికారుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వర్షాలు కురుస్తోన్న సమయంలో విత్తనాలు ఇవ్వకుండా ఇంకెన్ని రోజులు కాలయాపన చేస్తారని రైతులు మండిపడ్డారు.

ఇదీ చదవండి : అండగా ఉంటా... ప్రజల కోసం పోరాడుతా..

Intro:AP_ONG_12_28_ABVP_SCHOOLS_BUNDH_AV_C6
కంట్రిబ్యూట‌ర్ సందీప్
సెంట‌ర్ ఒంగోలు
................................................................................................................
విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు పరిచి , ప్రయివేటు విద్యాసంస్థల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో పాఠశాలల బంద్ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్త పిలుపుమేరకు ఏబీవీపీ విద్యార్థులు నగరంలో పాఠశాలలు మూసివేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతి గృహాల్లో మౌళిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ గా ఉన్న. డీఈవో , ఎంఈఓ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. మెగా డీఎస్సి నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు పూరించాలని అన్నారు. తమ న్యాయమైన తొమ్మిది డిమాండ్ల పై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని ...లేకుంటే ఉద్యమిస్తామని విద్యార్థి సంఘ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు...visuvalsBody:ongoleConclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.