ETV Bharat / briefs

ప్రైవేటు పాఠశాలలకు అమ్మఒడి అమలు చేయండి - అమ్మఒడి

ప్రభుత్వ పాఠశాలలకు అమలు చేయబోతున్న అమ్మఒడి పథకాన్ని ప్రైవేటు విద్యాసంస్థలకు వర్తింపజేయాలని ఏపీపీఎస్​ఏ ప్రతినిధులు కోరారు. ప్రైవేటు విద్యాసంస్థలలో పనిచేసే లక్షల మంది ఉపాధ్యాయులు కుటుంబాలను ప్రభావితం చేసే ఈ కీలక అంశంపై  ప్రభుత్వం పునరాలోచించాలన్నారు.

ప్రైవేటు పాఠశాలలకు అమ్మఒడి అమలుచేయండి : ఏపీపీఎస్​ఏ నాయకులు
author img

By

Published : Jun 22, 2019, 11:40 PM IST

ప్రైవేటు పాఠశాలలకు అమ్మఒడి అమలుచేయండి : ఏపీపీఎస్​ఏ నాయకులు
ముఖ్యమంత్రి జగన్​ మోహన్ రెడ్డి మానసపుత్రిక అమ్మ ఒడి పథకాన్ని ప్రైవేట్ పాఠశాలలకు వర్తింపజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్(ఏపీపీఎస్​ఏ) నాయకులు కోరారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్​మెంట్ పథకాల వలే అమ్మ ఒడి పథకాన్ని ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల తల్లులకు వర్తింపజేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే అమ్మ ఒడి వర్తింపజేస్తే లక్షలాది ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయుల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 50 శాతం విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారన్నారు. పేద, మధ్య తరగతి వారు తమ పిల్లలను ఎక్కువగా ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలించేందుకు ఒక కమిటీని వేసి ప్రైవేట్ పాఠశాలలకు అమ్మఒడి అమలు చేయాలని కోరారు.

ఇదీ చదవండి : సెల్​ఫోన్​ మోజులో పడి లక్ష్యాలు మర్చిపోవద్దు: ఏఎస్పీ సరిత

Intro:ap_rjy_96_22_ex guda chiarman_ganni krishna_press meet_av_c17
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రెస్ క్లబ్ లో గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ శనివారం ఉదయం విలేకరులతో మాట్లాడారు. తెదేపాలో గెలిచిన నలుగురు రాజ్యసభ సభ్యులు భాజపాలోకి వెళ్ళడం చాలా దారుణం అన్నారు. ఈ రాజ్యసభ సభ్యుల పై గతంలో భాజపా వర్గాలు అనేక విమర్శలు చేశారని ,ఇప్పుడు వారినే భాజపాలోకి చేర్చుకోవడం నీతి లేని రాజకీయం అన్నారు. కొందరు తెదేపా ఇక కోలుకోవడం కష్టమని వ్యాఖ్యలు చేస్తున్నారని, తెదేపా నుంచి నాయకులు వెళ్లిపోవచ్చు కానీ కార్యకర్తలు మాత్రం పార్టీని వీడరన్నారు. స్థానిక ఎన్నికల్లో తమ బలం ఏమిటో చూపించి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు . ఆ నలుగురు రాజ్యసభ సభ్యుల పై అనర్హత వేటు వేయాలని తామంతా పోరాడుతున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే ఆంధ్ర రాష్ట్రానికి నీళ్లు ఉండవని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ పోరాడాడని, ఇప్పుడు అదే ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లిన జగన్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

Body:రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం

Conclusion:7993300498
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.