అగ్రిగోల్డ్ వైస్ ఛైర్మన్ వరప్రసాదరావు మృతి - vice chairman
అగ్రిగోల్డ్ వైస్ ఛైర్మన్ వరప్రసాదరావు కన్నుమూశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయటకు వస్తూ ఆకస్మాత్తుగా పడిపోయినట్లు స్థానికులు తెలిపారు. కొంతకాలంగా ఆయన గుండెపోటుతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు అన్నారు.
అగ్రిగోల్డ్ వైస్ ఛైర్మన్ వరప్రసాదరావు
sample description
Last Updated : Apr 1, 2019, 11:29 PM IST