ETV Bharat / briefs

కేబినేట్​ నిర్ణయానికి అగ్రిగోల్డ్​ బాధితుల హర్షం - agrigold

అగ్రిగోల్డ్​ బాధుతులను ఆదుకుంటామన్న..కేబినెట్​ తీర్మానంపై గుంటూరు అగ్రిగోల్డ్​ బాధితుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు.

కేబినేట్​ నిర్ణయానికి అగ్రిగోల్డ్​ బాధితుల సంఘం హర్షం
author img

By

Published : Jun 11, 2019, 7:17 AM IST

అగ్రిగోల్డ్ బాధితుల పట్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అగ్రిగోల్డ్ వినియోగదారుల సంక్షేమ సంఘం స్వాగతించింది. బాధితులకు 1150 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేబినెట్లో తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు 300 మంది అగ్రిగోల్డ్ ఖాతాదారులు ఆత్మహత్యలు, అస్వస్థతతో చనిపోయారని,ఎట్టకేలకు కొత్త ప్రభుత్వం స్పందించిందని... గుంటూరులో అగ్రిగోల్డ్ బాధితుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. బాధితులకు ప్రభుత్వం సత్వర చెల్లింపులు జరపాలని కోరారు. అగ్రిగోల్డ్ ఆస్తుల బహిరంగ వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని... భూముల్ని చిన్నచిన్న కమతాలుగా విభజించి వేలం వేస్తే బాధితులకు మరింత న్యాయం జరుగుతుందని చెప్పారు.

ఇదీ చదవండీ :

ఆస్ట్రేలియా మ్యాచ్​లో ధోనీ గ్లౌజులు చూశారా.?

Intro:ap_knl_14_10_prajadarbar_av_c1
కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో మీకోసం ప్రజా దర్బార్ నిర్వహించారు కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ సెలవులో ఉన్నందున జాయింట్ కలెక్టర్ రవి పటాన్ శెట్టి ఇతర ఉన్నతాధికారులు ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజలు తమ సమస్యలను అధికారులకు వివరించారు జిల్లా వ్యాప్తంగా ప్రతి సోమవారం ఈ కార్యక్రమాన్ని ఒక్కో నియోజకవర్గ కేంద్రంలో అధికారులు నిర్వహిస్తున్నారు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు త్వరలోనే పరిష్కరిస్తామని అధికారులు స్పష్టం చేశారు

Body:ap_knl_14_10_prajadarbar_av_c1

Conclusion:ap_knl_14_10_prajadarbar_av_c1

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.