ETV Bharat / briefs

'రైతులారా.. జాగ్రత్త వహించండి'! - satyanarayana

ఖరీఫ్​ సీజన్​ ప్రారంభమవుతున్న సందర్భంగా రైతులు మోసపోకుండా ఉండాలని నెల్లూరు జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు సత్యనారాయణ తెలిపారు. లైసెన్స్​ ఉన్న షాపుల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు.

'రైతులారా.... జాగ్రత్త వహించండి'!
author img

By

Published : Jun 20, 2019, 8:00 PM IST

రైతులు విత్తనాలు కొనుగోలు చేసే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు సత్యనారాయణ తెలిపారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులను మోసం చేసే పరిస్థితులు ఉంటాయని అందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లైసెన్స్​ ఉన్న షాపుల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు చేసినప్పుడు కచ్చితంగా బిల్లు తీసుకోవాలని తెలిపారు. నెల్లూరు జిల్లాలో 16 విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయని, యూనిట్లను తనిఖీ చేసేందుకు నెల్లూరు జిల్లాలో వ్యవసాయ శాఖ 4 కమిటీలను వేసిందన్నారు. విత్తన వ్యాపారులు తప్పు చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చదవండీ :

'ఒకే దేశం ఒకే ఎన్నిక' పై భిన్న స్వరాలు

Intro:ap_rjy_96_20_akrama_isuka guttalu_tharalimpu_av_c17
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం తొర్రేడులో ఎటువంటి అనుమతులు లేకుండా ఎక్కడికక్కడ నిల్వచేసిన ఇసుక గుట్టలను రెవిన్యూ టాస్క్ ఫోర్స్ సిబ్బంది గుర్తించి సీజ్ చేశారు. సబ్ కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆదేశాల మేరకు సీజ్ చేసిన 70 యూనిట్ల ఇసుకను ప్రభుత్వ నిర్మాణాలకు గురువారం ఉదయం తరలించారు. ఇసుక తరలింపు సమయంలో గ్రామస్తులు గొడవ చేస్తారేమోనన్న ఉద్దేశంతో రాజానగరం సీఐ సురేష్ బాబు సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు. ఈ దాడుల్లో రెవిన్యూ ఇన్స్పెక్టర్ చైతన్య, వీఆర్వో లు పాల్గొన్నారు.

Body:రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం

Conclusion:7993300498
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.