ETV Bharat / briefs

డోన్​లో సినీనటి భావన సందడి - kurnool

కర్నూలు జిల్లా డోన్​లో సినీ నటి భావన సందడి చేశారు. పలు దుకాణాలలో సబ్బులు, సర్ఫ్, డిటర్జెంట్ పౌడర్ వాడుతున్న మహిళలకు బహుమతులు అందజేశారు.

డోన్​లో సినీనటి భావన సందడి
author img

By

Published : Jun 16, 2019, 7:06 AM IST

కర్నూలు జిల్లా డోన్​లో నరేష్ అనే డీలర్​ సినీ నటి భావనను పిలిపించి కొత్త బ్రాండ్​ సబ్బులు, సర్ఫ్​లపై మహిళలకు అవగాహన చేశారు. డిటర్జెంట్ పౌడర్​ను వాడుతున్న మహిళల పేర్లు లక్కీ డ్రా తీసి గిఫ్ట్​లను అందజేశారు. నటి భావనను చూడటానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఇదీ చదవండీ :

సినిమా చిత్రీకరణలో ప్రమాదం.. హీరో సందీప్​కు గాయాలు

Intro:కురుపాం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి& గిరిజన సంక్షేమ శాఖ మంత్రి

Body:విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి& గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీ వాణి చేరుకున్నారు. జియ్యమ్మవలస మండలం పెదమేరంగి జంక్షన్ నుండి ఊరేగింపుగా చినమేరంగి తన స్వగ్రామం చేరుకున్నారు. ఈ ఊరేగింపులో భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు రావడంతో ఎటువంటి ప్రమాదం జరగకుండా పోలీసులు అదుపు చేశారు.

Conclusion:కురుపాం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.