ETV Bharat / briefs

ఆధార్​ అ​నుసంధానం చేసుకోకపోతే పాన్​ రద్దు..!

42 కోట్ల పాన్​ కార్డులకు గాను 23కోట్ల కార్డులకే ఇప్పటివరకు ఆధార్​ అనుసంధానం అయింది. అనుసంధానానికి తుది గడువు మార్చి 31.

author img

By

Published : Feb 8, 2019, 6:48 AM IST

పాన్, ఆధార్​ అ​నుసంధానం

పాన్, ఆధార్​ అ​నుసంధానం
ఆధార్​ నంబరుతో అనుసంధానం కాని పాన్​కార్డులు రద్దయ్యే అవకాశం ఉందని చెప్పారు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి(సీబీడీటీ) చైర్మన్​ సుశీల్​ చంద్ర. ఆదాయపు పన్ను శాఖ ఇప్పటి వరకు 42 కోట్ల పాన్​కార్డులను జారీ చేసిందని, ఇప్పటి వరకు 23కోట్ల కార్డులు మాత్రమే ఆధార్​తో అనుసంధానం అయినట్టు వెల్లడించారు.
undefined

మార్చి 31 తుది గడువు

ఆధార్​ అనుసంధానానికి తుది గడువు ముంచుకొస్తోంది. మార్చి 31తో ముగుస్తుంది. అయినా ఇప్పటి వరకు దాదాపు 19కోట్ల మంది పాన్​కు ఆధార్​ అనుసంధానించుకోలేదు.

ఆధార్​ అనుసంధానం చేయడం వల్ల నకిలీ పాన్​ కార్డులను సులువుగా గుర్తించవచ్చన్నారు సుశీల్​ చంద్ర. ఎవరైనా ఆధార్​తో అనుసంధానం చేయించుకోకపోతే ఆ కార్డులు మార్చి 31 తర్వాత రద్దు కావొచ్చని చెప్పారు.

ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు ఆధార్​ను తప్పనిసరి చేస్తూ ఇప్పటికే ఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు. అదేవిధంగా పాన్​కార్డుకు ఆధార్​ అనుసంధానానికి మార్చి 31 వరకు గడువిచ్చింది.

ఆధార్​కార్డుకు రాజ్యాంగబద్ధత ఉందని సుప్రీంకోర్టు గతేడాది సెప్టెంబర్​లో తీర్పునిచ్చింది.

" ఒక్కసారి ఆధార్​తో పాన్​కార్డు అనుసంధానం అయితే, బ్యాంకు ఖాతాలకు లింక్​ అవుతుంది. అప్పుడు లావాదేవీలు, ఆస్తుల వివరాలు అన్నీ ఆదాయపు పన్ను శాఖకు తెలుస్తాయి. అలాగే అర్హులకు ప్రభుత్వ ఫలాలను, పథకాలను అందించడానికి సులువవుతుంది"

-- సుశీల్​ చంద్ర, సీబీడీటీ ఛైర్మన్​

SNTV Digital Daily Planning Update, 1800 GMT
Thursday 7th February 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Reaction following Real Betis v Valencia in the Copa del Rey semi-finals, 1st leg. Expect at 2330.
SOCCER: Mexico host a news conference in Los Angeles to introduce and welcome their new manager, Gerardo "Tata" Martino, to their vast US fan base. Expect at 2300.
SOCCER: Newcastle United unveil their latest signing, Miguel Almiron. Expect at 1830.
WINTER SPORTS: Aksel Lund Svindal holds a news conference previewing his final-ever event - the men's downhill at the 2019 Alpine Ski World Championships in Are, Sweden. Expect at 1830.
WINTER SPORTS: Double Olympic champion Ted Ligety comments on the World Championships. Expect at 2200.
********
Here are the provisional prospects for SNTV's output on Friday 8th February 2019.
SOCCER: Manager reactions following selected Premier League fixtures including Chelsea, Liverpool, Manchester City and Tottenham Hotspur.
SOCCER: Real Madrid news conference and training before facing local rivals Atletico.
SOCCER: Atletico Madrid prepare to take on Real Madrid in La Liga.
SOCCER: Borussia Dortmund look ahead to their Bundesliga game against Hoffenheim.
SOCCER: PSG news conference and training ahead of their Ligue 1 game against Bordeaux.
SOCCER: Portuguese Primeira Liga, Moreirense v Porto.
SOCCER: South Korea international Kim Min-jae arrives in Beijing to join Chinese Super League side Beijing Guoan.
SOCCER: Australian A-League, Brisbane Roar v Sydney FC.
WINTER SPORT: Highlights from the women's Alpine combined at the Alpine World Ski Championship in Are, Sweden.
WINTER SPORT: Mixed zone and news conference reaction after the women's Alpine Combined medals are won at the Alpine World Ski Championships in Are, Sweden.  
WINTER SPORT: Highlights from the Freestyle Ski and Snowboarding World Championships in Deer Valley, Utah, USA.
MOTOGP: Third and final day of testing in Sepang, Malaysia.
TENNIS: Roger Federer and Bjorn Borg to launch Laver Cup countdown in Geneva.
RUGBY: England news conference at Pennyhill Park before their Six Nations game against France.
EXTREME: Highlights from the Red Bull Air Race in Abu Dhabi, UAE.
GOLF: Action from the second round of the LPGA Vic Open in Victoros, Australia.
Regards,
SNTV London
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.