కాబోయే ముఖ్యమంత్రి జగన్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు ఆశీస్సులు అందజేశారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వచ్చిన తితిదే ప్రధాన అర్చకులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శుభాకాంక్షలు తెలపడం సహా... ఆశీర్వచనాలు అందజేశారు. తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సైతం అర్చకులతో సహా జగన్ నివాసానికి వచ్చి అభినందనలు తెలియజేశారు.
జగన్‌కు తితిదే అర్చకుల ఆశీస్సులు - undefined
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి తితిదే అర్చకులు ఆశీస్సులు తెలిపారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి తితిదే ప్రధాన అర్చకులు వచ్చారు.శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందించారు.
jagan
కాబోయే ముఖ్యమంత్రి జగన్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు ఆశీస్సులు అందజేశారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వచ్చిన తితిదే ప్రధాన అర్చకులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శుభాకాంక్షలు తెలపడం సహా... ఆశీర్వచనాలు అందజేశారు. తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సైతం అర్చకులతో సహా జగన్ నివాసానికి వచ్చి అభినందనలు తెలియజేశారు.
Intro:ap_kml_22_23_nandyal_mp_av_c2
యాంకర్, కర్నూలు జిల్లా లోకసభ సభ్యుడుగా వైకాపా అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి గెలుపొందారు. తేదేపా పార్లమెంట్ అభ్యర్థి మాంద్రశివనందరెడ్డి పై ఆయన విజయం సాధించారు. 2.44 లక్షల ఓట్ల మెజార్టీతో ఆయన గెలిచాడు.
Body:నంద్యాల ఎంపిగా పోచా బ్రహ్మానందరెడ్డి
Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా

Last Updated : May 24, 2019, 3:18 PM IST
TAGGED:
taza